BC Goud Chairman Veeranki Gurumurthy Gives Clarity Over Jogi Ramesh Attends TDP Program | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 187

  • @mgc3211
    @mgc3211 День назад +78

    పార్థసారధి ని మంత్రి పదవి నుంచి తొలగించాలి

    • @sivasidda1853
      @sivasidda1853 День назад +7

      టిడిపికి.. చిత్తశుద్ది ఉంటే.. వెంటనే ఆ మంత్రి నీ బర్త్రఫ్.. చేయాలి

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 День назад +51

    లోకేష్ బాబు గారిని మొద్దునిద్ర నుండీ లేపండి. ప్లీజ్

    • @idontcare9604
      @idontcare9604 День назад

      వాడు లేగాడు సార్ మీము నమ్మే మోస పొయం ..

    • @RajasekharVJA
      @RajasekharVJA 22 часа назад +1

      కమ్మ సంఘం కార్యక్రమాలకి అన్ని పార్టీ ల వాళ్లు వెళ్ళినప్పుడు, గౌడ సంఘం కార్యక్రమానికి వేరే పార్టీ వాళ్లు ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళకు వెరే రూల్స్ వుంటాయా?

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 День назад +79

    ఇంతకూ జోగి రమేష్ ని ఆహ్వానించింది ఎవ్వడో చెప్పండిరా బాబూ

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 День назад +34

    యేదైనా నువ్వు చేసినది క్షమించరాని తప్పు.

  • @jaibheem9729
    @jaibheem9729 День назад +35

    ఇతనే ఆహ్వానించి ఉంటాడు...ఆహ్వానించకుండ వాడు ఎందుకు వస్తాడు చెప్పండి....వీలే ఆహ్వాంచి ఉంటారు...చర్చలోని బాగానే చెప్పుకుంటారు

  • @MsuriMsurendra
    @MsuriMsurendra День назад +27

    గౌత శిరీష నీ పక్కన మిత్రుడు ఉన్నాడు శత్రువు ఉన్నాడు కనుక్కోలేనంత కళ్ళు బైర్లు కమ్మయ్య

  • @ChantiBabu-h9y
    @ChantiBabu-h9y День назад +22

    మూర్తి గారు. సారధి గాడు. జోగి గాడు. వెల్లంపల్లి గాడు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇది స్థానిక MLA కి మంత్రి గా ఉన్న గొప్ప వ్యక్తి కి తెలియకుండా ఇది జరగదు అండి. ఇది అంతా పెద్ద కుట్ర వలన వచ్చిన నా కొడుకుల్ని టీడీపీ పార్టీ గాని జనసేన పార్టీ పార్టీ గాని వాళ్ళని నమ్మకూడదు వాళ్లు చాలా వైసీపీ కి కోవర్ట్ లు ఇది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. వాళ్ళతో చాలా ప్రమాదం 🙏

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf День назад +29

    ఇంత కన్నా ఏముంది చెప్పడానికి ఆపు

  • @narayanaps
    @narayanaps День назад +20

    వైసీపీ నాయకుడు పార్థసారథి గారిని పంపించేస్తే మరలా ఇటువంటి విద్రోహ చర్యలు జరగవు.
    పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసేవాళ్ళని ఉపేక్షిస్తే, పార్టీ పుట్టి మునిగి పోతుంది.

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 День назад +52

    తప్పు చేసి తప్పు జరిగిన తర్వాత కల్లబొల్లి కవులు ఎన్ని చెప్పినా వేస్ట్ అండి. ఎంత జరుగుతుంటే పార్థసారథి గారి మినిస్టర్ పదవిలో ఉండి కొంచెం కూడా తెలియకుండా ఎలా చేయగలరు ముందు అయ్యన్ను సస్పెండ్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 День назад +35

    మేము party కోసం ప్రాణం ఇస్తాము. ఎప్పుడు కార్యకర్త ల పరిస్థితే ఇదే.

  • @mgc3211
    @mgc3211 День назад +31

    ఇన్ని చెప్తున్న మీరు జోగిని ఎందుకు ఆహ్వానించారు?

  • @gsudan4476
    @gsudan4476 День назад +6

    జోగిని పిలిచింది ఎవ్వరూ, తేలిపాలి దీని అవసరం ఎంతైనా ఉంది. మీకు తెలియకుండా ఉండేందుకు జరగాని పని ఇది,కార్యకర్తలకు ఈ పార్టీ మోసగించినటే. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి. అంత కప్పిపుచుకోనే మాట్టలే. ఓ కార్యకర్తగా ఒక అవేదన, జై తెలుగుదేశం ,జై జనసెన ❤❤❤❤❤

  • @TothadiPhani
    @TothadiPhani День назад +7

    బాబు గారిని లోకేష్ అన్నని పవన్ కళ్యాణ్ అన్న ని తిట్టిన వ్యక్తుల్ని మనం స్టేజి మీద ఎక్కి ఎక్కిచ్చి చూపించడం అనేది చాలా బాధాకరంగా ఉంది

  • @VashanSomarla
    @VashanSomarla День назад +10

    పార్థసారథిదే తప్పు.. జోగి రమేష్ ను పిలిచి ఉండకూడదు 🤦‍♂️🤦‍♂️

  • @veravenkatasubbarao2705
    @veravenkatasubbarao2705 День назад +12

    చంద్రబాబే ఈ అన్నింటికి కారకుడు. కార్యకర్తలు ఈ వెదవల గురించి బలై పోవాలా.

  • @venkatarao8492
    @venkatarao8492 23 часа назад +5

    దుర్మార్గుడు జోగి ...ఎవరు కూడ దగ్గరకు రనివ్వ వద్దు...దుర్మార్గపు బుద్ది జోగి అనే రాక్షసుడు ..సమాజం లో తిరగ వలసిన మనిషి కాదు జోగి ....చంద్రన్న ఇంటి మీదికి పోయినాడు అంటే చూడండి జోగి ఏటువంటి వాడు....సభ్య సమాజం లో తిరగ కూడదు జోగి లాంటి వాడు..

  • @sasikanthdevabhaktuni7985
    @sasikanthdevabhaktuni7985 День назад +14

    థిస్ ఇస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇది జరిగింది మీ ప్లేసులో జరిగితే మీరు వేరా మెట్టింగ్కు ఎందుకు వెళ్లారు

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 День назад +14

    నీ మనోభావాలు దెబ్బ తినలేదా ?

  • @patibandlabalaram38
    @patibandlabalaram38 День назад +7

    వైసీపీ నుంచి. దిగుమతి చేసుకొని. ఎమ్మెల్యే టికెట్. ఆ పైన మంత్రి పదవి. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి.

  • @Srikanth-nr1sf
    @Srikanth-nr1sf 23 часа назад +3

    నా మేనమామ తో గొడవ జరిగింది కేవలం వైసిపి కి ఓటు వేయలేదు అని టిడిపి వైపు తిరుగుతున్న అని
    ఆధార్ కార్డు ఒక్కటి తప్పితే అన్ని తీసివేశారు
    ఇప్పుడు తెలిసింది వాళ్ళు వాళ్ళు ఒక్కటే . మేము పొయ్యేది
    ఇంకా నుంచి అయినా జాగర్త పడాలి
    వైసిపి హయంలో టిడిపి నాయకులు నీ తొక్కారు. ఇప్పుడు వాళ్ళే మాకు నాయకులు అయ్యారు
    వైసిపి పోగానే టిడిపి లోకి వచ్చారు

  • @CK0205-m6g
    @CK0205-m6g День назад +3

    స్మశాన ముందర ముగ్గు ఉండదు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు ఇదే నిదర్శనం

  • @sv2200
    @sv2200 День назад +4

    జోగిని రానిచ్చిన్ ఆ ఇంకో జోగి ఎవరో , అక్కడ రాలిన బూడిదను అడగాలిగా ఇక 👍

  • @shivasairam8925
    @shivasairam8925 21 час назад +2

    పిల్లాణ్ని రాక్షసంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన నాడు యేమైంది జోగి రమేష్ వర్గ , సామాజిక నిబద్ధత ?

  • @naresh201985
    @naresh201985 День назад +8

    CBN Garu should look into this... party ki chaala damage avthundhi..🤷‍♂️

  • @AcharyaChanakya.V
    @AcharyaChanakya.V День назад +5

    ప్రజలు స్పందించకపోతే ఈ సుద్దపుసలు మాటలాడరు

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 День назад +5

    It is wrong to invite pardha saradhi to invite Jogi Ramesh

  • @youtubepremium8740
    @youtubepremium8740 День назад +1

    well said, Veeranki Gurumurthy Garu, but please be careful.

  • @TothadiPhani
    @TothadiPhani День назад +2

    నాయకులు ఎప్పుడన్నా వస్తారు. పోతారు కానీ కార్యకర్తలన్నోడు ఎప్పుడూ ఉండిపోతాడు

  • @sambamurthymaradana4600
    @sambamurthymaradana4600 День назад +7

    Mari enduku pilichinattu???

  • @vrdasari3299
    @vrdasari3299 День назад +4

    Who brought Jogi to the function. Be it big leader suspend from party first.

  • @patibandlabalaram38
    @patibandlabalaram38 День назад +2

    తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చి గెలిచిన వారు, ఎక్కడ ఎవరు ఏమి చేస్తున్నారు గమనించాలి

  • @TothadiPhani
    @TothadiPhani День назад +2

    అన్నా మీరు టిడిపి పార్టీలోనే ఉన్నారు టిడిపి పార్టీ కండువానే కప్పుకున్నారు అలాగనే లక్షన్న గారికి గౌరవం ఇస్తున్నారు. అసలా జోగి రమేష్ అన్న వ్యక్తికి ఆహ్వానం ఇచ్చింది ఎవరో గౌత శిరీష గారికి తెలీదా నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి విధేయులు మేము అలాగే కూటమి కూటమి అంటే మాకు పిచ్చి ఇలాంటి వ్యక్తులు పిలిచి పార్టీని కూటమిని ఎటు నుంచి ఎటు వైపు తీసుకెళ్తున్నారా అసలు ఆర్గనైజింగ్ చేసే వాళ్లకి ముందు తెలియదా అలాగే గౌత శిరీష మేడం మీరన్న ఆలోచించండి

  • @srinivasaraodasari3760
    @srinivasaraodasari3760 День назад +2

    ఎందుకు లే ఈ కోతలు కార్యకర్త లూ చాలా అవమానం గా బావిచుచూన్నరూ

  • @srikrishnam4061
    @srikrishnam4061 День назад +1

    Super sir

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 День назад +2

    పసుపు చొక్కాలు వేసుకొని నీతులు చెప్పకు

  • @Bujji-n3t
    @Bujji-n3t День назад +3

    పదవి పొందాడు కార్పొరేషన్ చైర్మన్

  • @jagannadhamaddaguduri7106
    @jagannadhamaddaguduri7106 День назад +1

    Jogi should not come. This is mind game

  • @ramamurthyveeramachaneni2097
    @ramamurthyveeramachaneni2097 23 часа назад

    Gurumurthy Garu Ayana Teliyaka Jarigivuniitundi Partyki Cent Percent Videyudu.

  • @venkatanarasaiahkakunuri4239
    @venkatanarasaiahkakunuri4239 День назад +1

    నేను బీసీ యాదవ్ అయినా టీడీపీ నాయకులను సెస్పెండ్ చేయవలెను అంతే.

  • @sreedeviyalamanchi7866
    @sreedeviyalamanchi7866 21 час назад

    Andaru chaalaa baaga act chesthunnaru. Cheppedi nammasakyam la ledu.

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s День назад +2

    Murty garu who called Jogi

  • @cpraoy9587
    @cpraoy9587 День назад +2

    This is become routine
    If you are genuine?,...
    First You resign and give speach

  • @SambaiahKalluri-xi1nd
    @SambaiahKalluri-xi1nd День назад

    Super bro

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 16 часов назад

    mla ticket తరువాత మంత్రి ఎలా ఇచ్చారు.ఇది తప్పు కదా.సానసతిష్కు రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు.తెలుగుదేశంలో తప్పులు చాలా జరిగినాయి.తప్పులు జరగకుండా చూసుకోవాలి

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 День назад +1

    Jogini evaru invite chesaru? Cheppandi

  • @durgarao1691
    @durgarao1691 Час назад

    Remove pardhasarashi from ministriey

  • @Swathi-gf1ss
    @Swathi-gf1ss 22 часа назад

    Chowdary, reddy's,gowadas one team good spirit

  • @hari.kodaliharunath7076
    @hari.kodaliharunath7076 21 час назад

    Damage caused cant be regained.Public dont accept any explanation on it

  • @harireddy9416
    @harireddy9416 16 часов назад

    Chepputo కొట్టి sorry

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 21 час назад

    11 ఎందుకు ఇచ్చారో ఇంకా అర్థం కాలేదాసారూ

  • @gurupunugupati139
    @gurupunugupati139 День назад +2

    TDP as a party seems doing worst in politics.. development only can never get votes.. see bjp n learn, otherwise one more mistake people also loose faith

  • @TharigondaGopalakrishnaiah
    @TharigondaGopalakrishnaiah День назад

    Aantaga CBN sir Lokesh sir nu TDP party valanu 24/7 bootulu tetenaru valanu tettenavalanu pranamu vunnanravaraku rabevakjuddadu sir

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 День назад

    Pardhasaradhi should loose his ministry post

  • @vighnapathivighnapathi9530
    @vighnapathivighnapathi9530 3 часа назад

    Sir cbn ki lokes alochinchandi party nunchi minister ni sirisha ni suspend cheyandi lekapote party ni damage avutundi

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 День назад

    Jai TDP maa CBN maa lKSBB

  • @renuvu9033
    @renuvu9033 День назад

    NO CONTROLL ON LEADERS NO CONTROLL ON SYSTEM... CADRE ALWAYS LOSS THEIR LIFE & ASSERTS FOR PARTY....CBN SIR NOT CHANGE TILL NOW.....

  • @nanikumar6267
    @nanikumar6267 День назад

    Ji veeranki

  • @madhub482
    @madhub482 День назад

    Why CBN went to Mega Reddy home and Function..why not arrested kodala nani and Vamsi .

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 День назад

    🎉🎉🎉🎉🎉I like gouda community.honest caste

  • @tannerusiva9781
    @tannerusiva9781 День назад

    No problem it is gouthu lachanna gouda so idi jogi ramesh goud ravichu Anni naa abiprayam

  • @nageswararaomutyala2725
    @nageswararaomutyala2725 20 часов назад

    Damage ayyiddi. CBN, pawan,ni nammaru.siguu vunteyi pardasaradi ni saspend chyyali.

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 День назад

    This guy is playing bc card and blackmailing the party

  • @nageswararaomutyala2725
    @nageswararaomutyala2725 20 часов назад

    Pardasaradi ni minister ga imidiate ga tisiveyyali.tdp party value poyyadi.

  • @samhithapakkurthi6974
    @samhithapakkurthi6974 День назад

    Sir subject midha మాట్లాడటం ledhu

  • @narayanachennupati9974
    @narayanachennupati9974 День назад

    Pardhasaradhini saspend cheyali

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 17 часов назад

    gowdas are very strong to tdp.

  • @PRAVEENBANDHAKAVI-x5r
    @PRAVEENBANDHAKAVI-x5r День назад

    సర్దార్ గౌతు లచ్చన్న గారు BC బి
    శ్రీశయన కులం అని ఎంత మంది కి తెలుసు

  • @RajasekharVJA
    @RajasekharVJA 22 часа назад +1

    కమ్మ సంఘం కార్యక్రమాలకి అన్ని పార్టీ ల వాళ్లు వెళ్ళినప్పుడు, గౌడ సంఘం కార్యక్రమానికి వేరే పార్టీ వాళ్లు ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళకు వెరే రూల్స్ వుంటాయా?

  • @harireddy9416
    @harireddy9416 16 часов назад

    Cadre విషయం లో జగన్ ite ఇలా జరిగితే tata తీసేవాడు,

  • @anilembeti
    @anilembeti День назад

    CBN sir pardasaradini suspend cheyandi

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 День назад +3

    This is the kula meeting not ur tdp party meeting

    • @suneelpallinti2949
      @suneelpallinti2949 День назад

      So what? Do we need to ignore What ever the mistakes he did and mingle with him?

  • @padmajavee720
    @padmajavee720 13 часов назад

    Why invite for what.sollw apu.

  • @harireddy9416
    @harireddy9416 16 часов назад

    బయట చాలా cheputarule, vaste ఎందుకు netteya లేదు, vooregaruga cheppakandi మాటలు

  • @anandrao7009
    @anandrao7009 День назад

    Kathalu baagunnai

  • @naidugottipati3495
    @naidugottipati3495 День назад +1

    ఈ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కాదు అయినా పొరపాటు జరిగింది అన్నారు కావున ఈ విష్యం పెద్దది చెయ్యవద్దు

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 День назад

    Vedava ela vachado cheppandi anna prasangalu vaddu

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s День назад

    Who called him sir

  • @vighnapathivighnapathi9530
    @vighnapathivighnapathi9530 4 часа назад

    Murty gary Idi antha natakam antha teliche checharu veellani party nundi suspend cheyali menu barinchaleka potunamu

  • @jrambati
    @jrambati День назад

    Idi antha serious matter kadu, TDP ee vishayam vadileyyali

  • @spchandbasha6606
    @spchandbasha6606 День назад

    Matalu cheputharu

  • @samhithapakkurthi6974
    @samhithapakkurthi6974 День назад

    ఎవరు pilicharu జోగి ni mundhu adhi chepatam ledhu

  • @ROHINIGedela-z7z
    @ROHINIGedela-z7z День назад

    ledars andharu okkata karyakarthalu mathram balipasuvulu avvuthunnaru

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 День назад

    Some ycp coverts are joined in TDP. Lokesh has to take initiative

  • @sailajavemula2422
    @sailajavemula2422 День назад +1

    Kula pichchi tagginchukoni viluvalu penchukone alochana cheyandi please

  • @SaiAndraju
    @SaiAndraju 17 часов назад

    Leaders andharu okkatey.. valla matalu nammithey samanyulu pichollu..

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 День назад

    Enduku pulicharu jogini?

  • @vighnapathivighnapathi9530
    @vighnapathivighnapathi9530 3 часа назад

    Andariki teluchu dramalu adutunnaru andaru bagane vunnaru karyakartalini blame checharu Idi chala pedda tappu

  • @narayanachennupati9974
    @narayanachennupati9974 День назад

    Vaadini rajakiya samadhi cheyali

  • @sultanarrives3151
    @sultanarrives3151 День назад

    Tappu emundi?
    Pillisthe tappu emundi, ade higher caste em chesina manchi avtadi. Chinna vargalu em chesina meeku samjayashi chepukovalna?

  • @ramakrishna2823
    @ramakrishna2823 23 часа назад

    జగన్ ఒక్కడే ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే వాడు.కొందరికి అతడే కరెక్ట్.

    • @SivanagaswariGuvvabathina
      @SivanagaswariGuvvabathina 13 часов назад

      please be educated***stop criticism on BC castes other castes* BC castes are change state to state

  • @vijaychandu8433
    @vijaychandu8433 День назад

    Vadu gabbu cheyataniki vachadu..inthakanna worst emundi..

  • @venkatanarasaiahkakunuri4239
    @venkatanarasaiahkakunuri4239 День назад

    TDP leaders should be suspended

  • @rajasekharm7607
    @rajasekharm7607 День назад

    Konakalla Narayana jogini invention ki rammannadi

  • @vighnapathivighnapathi9530
    @vighnapathivighnapathi9530 3 часа назад

    Cbn gariki login tiitinina titlu gurthuleva menu marchipomu

  • @rsbandla349
    @rsbandla349 День назад

    Jokes baga cheptunnaru.. Anduke jagan sir dairyam ga unnaru

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 День назад

    అతని ఎవరు pilicharo ఎవరూ cheppadam లేదు, anavasara pukkiti puranalu chepputunnaru, వారి veerabimanam ఇప్పుడు అవసరమా

  • @abhiramch9226
    @abhiramch9226 День назад

    denibatti ardamaindi enti ante 60:40 ( TDP:YCP) adikaram lo unte adikaram lo lekapote 40:60, vellaki vote vesi chala tappu chesam thu TDP party nayakulu, nenu TDP jendani tesestunanu

  • @spchandbasha6606
    @spchandbasha6606 День назад

    Em pikaru ipatidaka

  • @SELF-kz4pl
    @SELF-kz4pl День назад

    నీచుడిని రానివ్వడమె తప్పు, వాడిని వెళ్ళగొట్టకుండా, నిలబెట్టడం ఇంకా నీచం