తెలుగు ఇరగదీస్తున్న ఫిన్లాండ్ అమ్మాయి | Finland woman Raita Exclusive Interview | ABN Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @BabuRao-h9f
    @BabuRao-h9f 6 дней назад +1145

    తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతుందో విదేశీ చెల్లికి మా దీవెనలు

    • @Vinaya1
      @Vinaya1 4 дня назад +14

      మనవాళ్లు ఒక్క సంవత్సరం అమెరికా వెళ్లి తెలుగు మర్చిపోయినట్టు నటించి మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు ఈవిడని చూసి బుద్ధి తెచ్చుకోవాలి బెంగళూరు వెళ్ళిన ఒక ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని లోకల్ చైతన్య స్కూల్లో పిల్లలు ఇంగ్లీషు తెలుగు రాదని నటిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్లకు ఈవిడ ఇన్స్పిరేషన్🎉🎉🎉🎉🎉🎉

    • @mshivashankar-ws6wz
      @mshivashankar-ws6wz 3 дня назад +8

      Great Amma 🙏💐🙏💐

    • @lakshmidulla7183
      @lakshmidulla7183 15 часов назад +1

      Very good amma miiru telugu maataldutunaaduku miiku maaku maapadabivandanaalu

    • @lakshmirama5008
      @lakshmirama5008 13 часов назад

      😂😂

  • @sekharpathivada7964
    @sekharpathivada7964 5 дней назад +338

    కొందరు బలిసిన మా తెలుగు వారి మాటలు కంటే మీ తెలుగు మాటలు అద్భుతం. మీకు మా పాదాభివందనం

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 6 дней назад +1581

    మన మంచు లచక్క కంటే 100 % బెట్టర్ సూపర్ మాట్లాడుతుంది👌👌

  • @shaikusman6027
    @shaikusman6027 5 дней назад +318

    ఆ స్వరం మన తెలుగు ఆడపడుచు గొంతు వలె ఉంది 😍

  • @adumullerabindar942
    @adumullerabindar942 6 дней назад +1045

    ఫిన్లాండ్ అమ్మాయి తెలుగు నేర్చుకోవడం చాల చాల సంతోషం.
    మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టు, బొట్టు పాటించడం మాకు గర్వంగా ఉంది.

    • @elizabethranialladi558
      @elizabethranialladi558 6 дней назад +1

      Gran y looking

    • @Ss99-s4n
      @Ss99-s4n 6 дней назад +7

      Ikkadi vallu marchipotunnaru kattu bottu.

    • @rockstar112
      @rockstar112 6 дней назад +5

      Currently Ekkada unna Ammayilu ki foreign lo unna Foreigners eh kavali and valla tradition ehh kavali....India lo unna vallu traditional undali ani chepthe.....they simply say discrimination ani and I am independent women ani....🤦🤦🤷​@@Ss99-s4n

    • @BusinessmenID
      @BusinessmenID 5 дней назад +2

      Anchor ite .. nighty lo vocchinattu undi...

    • @kpkdhar3674
      @kpkdhar3674 5 дней назад +1

      Chira ante adhi sounth india ki gurthimpu, anni hindu dharmam ki link pettoddu boss. Hindu dharmam lo books lo yekkada chira yela kattalo chupinchu vedas puranad ramayanam etc etc.

  • @babu2409
    @babu2409 4 дня назад +68

    మీరు తెలుగు మాట్లాడుతుంటే ఏంటో చాలా గర్వంగా ఫీల్ అవుతున్న.

  • @AaAa-vv4gk
    @AaAa-vv4gk 6 дней назад +539

    మేడం గారి కల్మషం లేని మాటలు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా బాగా చూడాలి జైశ్రీరామ్

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 дня назад +2

      😂😂😂😂 జై శ్రీరామ్..
      మన మతపోలేనా??
      ఏ కులం లో తొద్దము మరి.జై శ్రీరామ్

    • @RRRR-k9v
      @RRRR-k9v 2 дня назад

      ​@@prakashmalyala3632 Reservation quota lo job dengese daridrapu kulam lo maatam kaadu..😂

    • @RRRR-k9v
      @RRRR-k9v 2 дня назад

      ​@@prakashmalyala3632 Reservation quota lo job lu dengese daridrapu kulam lo matram kaadu 😂😂😂😂

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 5 дней назад +95

    మన లాగానే కాదు తల్లి ఆమె చీర కట్టు చూడు మనవాళ్లకంటే గ్రేట్ గా ఉంది ఆ జాకీట్ చుడండి ఆదే మన వాల జాకీట్ చుడండి ఆమె గ్రేట్ ఆమెకు 🙏🙏🙏

  • @gaddamdeviprasad3804
    @gaddamdeviprasad3804 6 дней назад +590

    ఈ ఫిన్లాండ్ అమ్మాయికి జేజేలు. తెలుగు వాళ్ళు, అమెరికా మోజుతో వుండేవాళ్ళకు ఈ వీడియో గొప్ప కనువిప్పు.

    • @king-cp1le
      @king-cp1le 6 дней назад +9

      Aa ammayi kee telugu istam kabbati nerchukundi manavalaki english nachindi kabbati english nerchukunaru dantlo thappu em undi

    • @srivasudev
      @srivasudev 6 дней назад +13

      ​@@king-cp1le mana ki english upaadhi , brathuku theruvu. Andukani nerchukuntaam.anthe🙏

    • @29pcs
      @29pcs 5 дней назад

      ఇండియాలో ఉండి ఆ తొక్కలో రిజర్వేషన్లతో చావడం కంటే అమెరికాకి వెళ్లిపోయి కోట్లు సంపాదించడం నయం. ఇండియాలో కోర్టులు చండాలంగా ఉంటాయి రోడ్లు మురికిగా ఉంటాయి మీరు తినే తిండి దరిద్రంగా ఉంటుంది మీరు తినే తిండి మొత్తం కలుషితం అయిపోయి ఉంటుంది రోడ్లమీద వేలవేల కుక్కలు ఉంటాయి. ఇండియా రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతుంది ఇండియాలో ఉద్యోగాలు లేవు ప్రతి దాంట్లో రిజర్వేషన్లు లంచాలు ప్రతి వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఏముంది నీ ఇండియాలో ఉండడానికి గర్వపడకు సిగ్గుగా ఉంది అసలు ఇండియా ఎలా ఉందని.

    • @rudran663
      @rudran663 3 дня назад

      America ledhu modda ledhu yevadi currency ki yekwa value unte akkadi dhengestharu manavallu

    • @mallamal703
      @mallamal703 Час назад

      English istamunte adeshaniki velli matladuku mana gadda mimida unnappudu manabhasha matladali English premiku Lara

  • @VvssVarma67-vp3hi
    @VvssVarma67-vp3hi 2 дня назад +15

    ఇంత మంచి కోడల్ని తెచ్చిన ఈవిడ భర్తకి శుభాకాంక్షలు.

  • @bharatavarsham3600
    @bharatavarsham3600 6 дней назад +261

    చక్కగా తెలుగు లో మా ఆయన అంటుంది ❤❤❤❤
    మా అత్త గారు అంటున్నారు ..
    పాప బాబు అని చక్కగా అచ్చ తెలుగు మహిళ లాగా మాట్లాడుతున్నారు...
    నిజం గా చాలా బాగుంది మీరు మాట్లాడుతుంటే ❤️❤️❤️🙏🏾🙏🏾🙏🏾
    వందనాలు తల్లి

  • @krishnajalla
    @krishnajalla 3 дня назад +51

    👌👌👌 WOWWW SUPER MEDAM...👍 ఇదే మా సెలబ్రిటీలైతే సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడేవారు..😊

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 6 дней назад +280

    ఫిన్లాండ్ మహిళ యొక్క తెలుగు పరిజ్ఞానానికి అభినందనలు. కాకపోతే దృశ్య మాధ్యమం వారు-ఆ మహిళ తెలుగుని “ఇరగతీసింది” అనడం చాలా కృతకంగా ఉంది.

    • @lantherpagdi
      @lantherpagdi 6 дней назад +8

      drushya madhyamalu coukabaru madhyamalu

    • @SuryanarayanaJagarlapudi
      @SuryanarayanaJagarlapudi 5 дней назад +10

      ఇరగ తీసింది అనే మాట చాలా తప్పు.

    • @srbikki
      @srbikki 5 дней назад +10

      @@atreyasarmauppaluri6915 నిజమే ఆ పదం అమర్యాదగా కూడా ఉంది. “తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్న …” అని ఉంటే గౌరవంగా ఉండేది.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 дня назад +1

      కృతకం అనేది తెలుగు నా??😂😂😂

    • @atreyasarmauppaluri6915
      @atreyasarmauppaluri6915 3 дня назад +7

      @ కృతకం is one of the countless Sanskrit words that have been imported into Telugu just like your name ప్రకాశ which too is a Sanskrit import. కృతకం means bizarre, absurd, artificial, unnatural, spurious. Thank you for your query.

  • @paparaobathula7486
    @paparaobathula7486 5 дней назад +99

    తెలుగు వచ్చి తెలుగు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మీరు తెలుగు తెలుగు నేర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది మా తెలుగు భాషకు అంత విలువిచ్చిన మీకు ధన్యవాదములు తల్లి 🙏🙏🙏

  • @nageshr811
    @nageshr811 6 дней назад +236

    ఇంటర్వ్యూ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సంతోషం. చిన్న అమ్మాయి అయినా బాగానే ఇంటర్వ్యూ చేశారు

  • @puttinagendra
    @puttinagendra 4 дня назад +30

    తెలుగు సరే..అత్త మామ ను కూడా బాగా చూసుకున్నట్టు కనిపిస్తుంది..ఇది చాలా గొప్ప విషయం.. పెళ్ళికి కులం గోత్రం అవసరం అని ఆరాటపడే వాళ్లకు గొప్ప గుణపాఠం

  • @PArunakumari-sk5gb
    @PArunakumari-sk5gb 6 дней назад +141

    నా బంగారుతల్లి తెలుగు ఎంతచక్కగా మాట్లాడుతుంది

  • @kirankumarnandamuri8252
    @kirankumarnandamuri8252 5 дней назад +47

    తెలుగు భాషకు ఇంకా అందం తీసుకొచ్చారు మేడం మీ మాటలతో

  • @SILLYWINDOWSYNDROME
    @SILLYWINDOWSYNDROME 6 дней назад +167

    అమ్మా, బంగారు తల్లి లాగా మాట్లాడుతున్నారు. మీకు నా పాదాభివందనాలు. తెలుగు ను బ్రతికిస్తోంది మీ లాంటి వాళ్ళే

  • @adapaTRS
    @adapaTRS 5 дней назад +34

    తెలుగు కోడలు కన్నా చక్కగా కలిసిపోయారు. మీ అత్త గారికి అభినందనలు. వారిని ఒకసారి చూపించాల్సింది. 🙏

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 6 дней назад +224

    చీర కట్టు బొట్టు చాలా బాగుంది మేడం

  • @samisami-kd6fq
    @samisami-kd6fq 5 дней назад +77

    మేడం మీరు గోదావరి బాషా మాట్లాడు తున్నారు సంతోషం గా వుంది

  • @guruvishnuguru6361
    @guruvishnuguru6361 6 дней назад +208

    మీ సంస్కారానికి నమస్కారమండి. మీ సంస్కారం చూసి మేము సిగ్గు పడాలి.మిమ్మని చూసి చాలా నేర్పుకోవాలి .🙏🙏🙏👌👌👌🎉🎉🎉

  • @chandrasekharmandagondi7692
    @chandrasekharmandagondi7692 4 дня назад +71

    ఫిన్లాండ్ అమ్మాయి చీర కట్టులో ఎంతో గౌరవప్రదంగా వుంది .. మన యాంకరమ్మ మిడ్డీ లో .. ఖర్మ. మన యాంకరమ్మ సినిమాల గురించి అడుగుతుంటే ఆవిడగారు పిల్లల పెంపకం అంటే ఇష్టం అని చెప్తున్నారు.. ఆవిడ ప్రతి మాటా సాంస్కృతికంగా పతనమై పోయిన మన మందకి చెంపదెబ్బ.. ఆ దేశ సంస్కృతి నిజంగా మనకంటే ఎంతో గొప్పది అనటానికి ఆవిడ చక్కటి ఉదాహరణ ❤

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 дня назад +3

      మనుషులు లేకుండా సంస్కృతులు ఉండవు.మంది ఎం సంస్కృతి మరి😂😂

    • @RRRR-k9v
      @RRRR-k9v 2 дня назад

      ​@@prakashmalyala3632free ga job lu dengesi, abadabu atrocity caselu, oka kilo biyaniki pellani, thalini pastor dagara paduko bette nilanti daridrapu sanskruthi matram kaadu...😂😂

    • @harikajetti9486
      @harikajetti9486 2 дня назад

      Avunu

    • @b.kishannaik6681
      @b.kishannaik6681 2 дня назад

      🎉

    • @KannaKanna-rn4ez
      @KannaKanna-rn4ez 21 час назад

      ​​@@prakashmalyala3632
      Converted christian anukunta

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 6 дней назад +194

    తెలుగు భాషలందు కాదు తల్లి యాంకర్ దేశ భాషలందు తెలుగు లెస్సా అమ్మాయి 💯🙏

    • @srivasudev
      @srivasudev 6 дней назад

      😄😃👍

    • @satyanarayanasatya4868
      @satyanarayanasatya4868 6 дней назад +16

      ఒక విదేశీ యువతి వచ్చిన తెలుగు. మన తెలుగు యువతి కి రానందుకు సిగ్గుగా వుంది

    • @revanthrangu6777
      @revanthrangu6777 5 дней назад

      😂😂😂

    • @SHEKARz
      @SHEKARz 5 дней назад +4

      ఇంకా ఐదు భాషలు అంటుంది. ఐదు పదాలు అనాల్సింది 🤦

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 5 дней назад +24

    ఎంత మంచిగా మాట్లాడుతున్నావ్ బంగారు తల్లి తెలుగు 🙏🙏

  • @thoutamsambamoorthy19
    @thoutamsambamoorthy19 6 дней назад +91

    Anchor మాటల్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు. కానీ ఫారినర్ మాత్రం తెలుగు లోనే మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంది. అదే మన దౌర్భాగ్యం.

  • @sujathamodekurthi1880
    @sujathamodekurthi1880 5 дней назад +59

    చాలా చక్కగా మాట్లాడుతున్నారు రైతా గారు💐💐💐 మీ నోటి ద్వారా తెలుగు వింటూ వుంటే ఎంత అందంగా ఉందో....అభినందనములు🙏🙏🙏🙏

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 6 дней назад +68

    పరాయి దేశస్తురాలైన ఫిన్లాండ్ పౌరురాలు ఎంతో ప్రేమ... పట్టుదలతో తెలుగు నేర్చుకుని మనకే ఆదర్శంగా నిలవడం కాస్త సిగ్గుగా వుంది. మనవాళ్ళు ఒక తెలుగు వాక్యం పలికితే అందులో ఒక ఆంగ్లపదం దొర్లకుండా మాట్లాడలేరు. వీలున్నంతవరకు తీయని తెలుగును మాట్లాడటం మన కనీస కర్తవ్యం. తెలుగు భాష గొప్పతనాన్ని ఆది నుంచీ పరాయి వాళ్ళు గుర్తించినా మనకెందుకో పరాయి భాష అయిన ఆంగ్లం మీద విపరీత మోజు. బ్రతుకు తెరువు కోసం ఇతర భాషలను వాడినా అమృతం లాంటి తీయనైన అమ్మ భాష తెలుగులోనే మాట్లాడాలి.

  • @revanthvarun8618
    @revanthvarun8618 2 дня назад +7

    ఫిన్లాండ్ అమ్మాయి అయ్యుండి మన పెళ్లి సాంప్రదాయాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఇక్కడి అమ్మాయిలు కొందరు పెళ్లిని అవహేళన చేస్తూ విడాకులకి మొగ్గు చూపుతున్నారు నిజమైన ప్రేమకి అర్థం పెళ్లి. అలాంటి పెళ్లిని వాహనా చేయకుండా, సంసారాన్ని చక్కగా దిద్దుకుంటే సంతోషకరమైన జీవితం జీవించొచ్చు.... థాంక్యూ రైత మేడం....

  • @bharatavarsham3600
    @bharatavarsham3600 6 дней назад +86

    ఇటుకలు ,రాళ్ళు ,సున్నం, ప్రకృతి ,ప్రయత్నం,కూరగాయలు, సంవత్సరాలు,వంకాయలు,బీరకాయలు,😊❤❤❤ ఎంత బాగా మాట్లాడుతున్నారు తల్లి .. బంగారం

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 дней назад +30

    ఇక్కడి వాళ్ళకు తెలుగు మాట్లాడడం నామోషిగా ఉంటుందమ్మా మిమ్మల్ని చూసైనా మారాలీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందీ 👌👌👌🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 6 дней назад +82

    థూ... బిర్యానీ తప్పా ఏమీ గుర్తుకు రాదా anchor గారు... ఆ విదేశీ తల్లీ veg గురించి చక్కగా చెప్తుంటే ఎంత చక్కగా చెప్తుంది

    • @jamesbond5211
      @jamesbond5211 6 дней назад +9

      పప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ చెప్పడం గొప్పతనం ❤️

  • @sanushaik1929
    @sanushaik1929 5 дней назад +40

    ఆమె మాట్లాడుతుంటే నిజం గా చాలా హ్యాపీ గా వుంది ❤

  • @vrdasari3299
    @vrdasari3299 6 дней назад +52

    Salute to Finnish woman Smt Raita for her fluent Telugu without flaw and her attire as a Telugu adapaduchu🙏🏻. Eye pleasing appearance and ear pleasing fluent Telugu.

  • @uhv13
    @uhv13 5 дней назад +19

    Yenta చక్కగా రెడీ అయ్యారు యెంత బాగా మాట్లాడుతున్నారు

  • @venureddy9772
    @venureddy9772 6 дней назад +104

    ఆమె చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు, యాంకర్ మేడమ్ ఓవర్‌యాక్టింగ్... ఇంగ్లీష్ ట్రై చేస్తున్నారు

    • @pavan7133
      @pavan7133 6 дней назад +2

      😂😂

    • @nsraju1386
      @nsraju1386 5 дней назад +3

      లచ్చక వాళ్ల బాష బాగా మాట్లాడుతూoది 😂😂. గ్రేట్ కదా.

    • @మువ్వలసవ్వడి
      @మువ్వలసవ్వడి 5 дней назад +3

      యాంకర్ ఏమందో విన్నారా...19.10 తెలుగు భాష లందు తెలుగు లెస్స అంటారట.🤣🤣🤗🤣😂😂😂

    • @venureddy9772
      @venureddy9772 5 дней назад +3

      పనికి మాలిన వాలు అందరూ యాంకర్ అయితే ఎలా

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 5 дней назад

      ​@@మువ్వలసవ్వడిఆ అమ్మాయికి తెలియక కాదు కాని పాపం వారి ముందు తడబడుథుoది అంతే.

  • @NarendraNimmala-modi
    @NarendraNimmala-modi 21 час назад +3

    మి యూనివర్సిటీ లో..అది కూడా ఫిన్లాండ్ లో మా South Indian language గురిచ్చి.... సిలబస్ వుందా. Oh గ్రేట్ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @sriharsha9804
    @sriharsha9804 6 дней назад +13

    అక్కడి అమ్మాయి ఇక్కడి సాంప్రదాయం లో చక్కగా ఉంది 🌹🌹🌹🌹🌹

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం నమో భగవతే వాసుదేవాయ !🙏
    ఫిన్లాండు మహిళా మణి మనతెలుగు మహిళా మణిలా మాట్లాడుతున్నది.
    అద్భుతం చాలాచక్కగా భాషించుచున్నది.
    తేజస్సువర్చస్సు హృదంతరం నిర్మలం
    జై శ్రీరామ్ తెలుగు మక్కువ ఎక్కువ.🚩🕉️🔴 శుభాశీస్సులు 🤚

  • @thalarimahesh8742
    @thalarimahesh8742 6 дней назад +53

    ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు కాని ఎప్పుడు ప్రపంచం భాషలందు తెలుగు లెస్స అనాలి

  • @lovinganimalsch21
    @lovinganimalsch21 2 дня назад +4

    ఈవిడ నీ చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది.. మనోల్లని చూస్తుంటే బాధ ఎస్తుంది

  • @cmadhuyadav3588
    @cmadhuyadav3588 6 дней назад +25

    ఈ ఇంటర్వివ్ చాలా మంచిగా అనిపించింది అండి, great.

  • @Anandyams27521
    @Anandyams27521 2 дня назад +3

    ఇది చూసి నేను చాలా బుద్ధి తెచ్చుకోవాలి నా తెలుగు ని ఇంత బాగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అక్క

  • @businessopportunities1262
    @businessopportunities1262 6 дней назад +36

    She is great, speaking telugu fluently.

  • @RiyanshikaAlpula
    @RiyanshikaAlpula 2 дня назад +3

    సూపర్ సూపర్ మేడం మీరు మీ యొక్క వీడియో పూర్తిగా చూశాను ఆమె కోసం ఆమె ఎంత చక్కగా మాట్లాడింది ఒక తెలుగు అమ్మాయిలాగా మాట్లాడింది ఎంత మంచి సంప్రదాయాలు పాటిస్తుంది 👌

  • @sandersdev
    @sandersdev 6 дней назад +32

    SHE SPEAKS TELUGU BETTER THAN MANY MODERN TELUGU GIRLS

    • @krishnach-os6kh
      @krishnach-os6kh 5 дней назад +1

      చాల బాగా చీపారు

  • @laxmikeerthilaxmikeerthi8034
    @laxmikeerthilaxmikeerthi8034 2 дня назад +4

    మీరు చాలా గొప్పవాళ్ళు తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడేవాళ్ళు మీమ్మల్నీ చూసి సిగ్గుపడేలా చేశారు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @krishnaedula
    @krishnaedula 2 дня назад +7

    మనసులో ఏది ఉంటే అది మాట్లాడే మనసు, కల్మషం లేని నీ చిరునవ్వు మమ్మలని ఈ వీడియో ఎంతో ఆనందింప చేస్తూనే ఉంటుంది. నీకు *అన్నీ విధాల శుభం కలుగుగాక* 🤚👏👌👌💐

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 День назад +4

    సూపర్ మేడం మా ( మన ) తెలుగు ను ఇంతగా అభి మానిస్తున్నదుకు ధన్యవాదాలు ట్యాంక్స్ తల్లి 👌👍👍👍

  • @shivasairam8925
    @shivasairam8925 5 дней назад +43

    చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రైతా మన తెలుగింటి కోడలై చక్కని తెలుగుభాష పద ఉచ్ఛారణ సహా చాలా స్పష్టంగా మాట్లాడటం , ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకున్న ఆహార పదార్థాలు వాడడం మహా ఆనందాహ్లాదకర విజయం.
    " దీర్ఘ సుమంగళీభవ తల్లీ ."
    సమస్త సన్మంగళాని భవంతు .
    😊🎉❤😅🎉❤

  • @vasanthraju1671
    @vasanthraju1671 5 дней назад +7

    Mee telugu నేర్చుకున్న విధానానిక్కి చాలా greate ❤❤❤medqm

  • @narsimulugulla101
    @narsimulugulla101 5 дней назад +7

    Sistar చాలా బాగా మాట్లాడుతుంది తెలుగు కట్టు బొట్టు సుపర్ చెల్లమ్మ

  • @srihariraokethineni7208
    @srihariraokethineni7208 5 дней назад +6

    ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఫిన్లాండ్ అమ్మాయి కి యాంకర్ కీ అభినందనలు

  • @rjpolepalli5991
    @rjpolepalli5991 2 дня назад +6

    నా విదేశీ తెలుగు తల్లి నీకు ఎన్ని దండాల్లు పెట్టిన సరిపోదు మీకు కోటి కోటి దండాలు😊

  • @happinessismusic861
    @happinessismusic861 3 дня назад +4

    ఫిన్లాండ్ లో పుట్టి పెరిగిన ఆవిడ అంత స్వఛ్చమైన తెలుగు లో మాట్లాడుతుంటే...మీ వంటి మీడియా వారు మన తెలుగు ని ఇరగదీస్తున్నారు 😥

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 6 дней назад +29

    మన తెలుగు వాళ్ళు అయిఉండి తెలుగు లో మాట్లాడ్డానికి నామోషీ గా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందులో అన్నా దూకాలి.😅

  • @indranag2474
    @indranag2474 5 дней назад +13

    Amma thalli .. basha matrame kadu yaasa kuda nerchukunnaru...chala great Madame...na rendu chethulatho namaskaristhuna thalli

  • @tpshobananair8317
    @tpshobananair8317 6 дней назад +48

    ఆమె తెలుగు వింటుంటే india లోని వేరే states లో ఉన్నవాళ్లు తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నట్లు ఉంది కానీ వేరే దేశం నుంచి వచ్చిన ఆమె తెలుగు మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు

  • @balak1262
    @balak1262 День назад +5

    విదేశీలంతా మన మతాన్ని గౌరవిస్తారు మనం మాత్రం మన మతాన్ని కించపరుస్తాం చూసి నేర్చుకోవాలా హిందువుల్లారా జైశ్రీరామ్

  • @SivaparvathiNandavarapu
    @SivaparvathiNandavarapu 6 дней назад +82

    ధర్మం గొప్పది కాబట్టే పరుగు దేశ ప్రజలందరూ మా సనాతన ధర్మం గొప్పతనాన్ని పాటిస్తున్నారు వాళ్ల కట్టు బట్టు వదిలిపెట్టి మన సంస్కృతిని పాటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన దేశం వాళ్లకే పోయేకాలం వచ్చింది వాళ్లు మన సంస్కృతిని గౌరవించటం లేదు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 дня назад

      మరి ఏ కులం లో తొద్దాము.మన ధర్మం లో lachha కులాలు ఉన్నాయి గా😂😂😂😂

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 3 дня назад +4

      సనాతన ధర్మం ఏంట్రా బాబు అది తెలుగు సంస్కృతి.. ఆ పావలా గాడు కొత్తగా ఒక పదం తీసుకు వచ్చాడు... వాడికే క్లారిటీ లేదు అదేంటో.

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 дня назад

      Musmorz nee gabby sanathan.

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 15 часов назад

      తన ప్రియుడి కోసమే తెలుగు నేర్చుకుంది.ఆయన సంతొషం కోసమే మతాన్ని పాటించని ఆ నాస్తికురాలు తన భర్త సంప్రదాయాలను పాటిస్తుంది అంతే తప్ప మీరన్నట్టు కాదు

  • @vasuvasu4121
    @vasuvasu4121 4 дня назад +14

    మా తెలుగు సంప్రదాయాలను ఇంత చక్కగా పాటిస్తునందుకు ధన్యవాదాలు మేడమ్ ❤❤🎉🎉🎉

  • @VasundharasCookingChannel
    @VasundharasCookingChannel 6 дней назад +17

    Ee Ammayi Telugu Chusthe పాడనా తెలుగు పాట Song గుర్తు కొస్తోంది

  • @madhugollapelli9
    @madhugollapelli9 5 дней назад +17

    తెలుగు మా తెలుగువాళ్ళాకాంట్టే చాలా బాగామాట్లాడుతున్నారు love u madam

  • @drraosvummethala1230
    @drraosvummethala1230 6 дней назад +13

    తెలుగు మాతృభాషగా ఉండి కూడా సరిగా మాట్లాడటం రానివారికి ఈ అమ్మాయి ఓ చక్కని స్ఫూర్తి.🌷🎉🙏

  • @RaviRavi-ql4ce
    @RaviRavi-ql4ce 5 дней назад +5

    చాలా చక్కగా మాట్లాడింది తెలుగు సూపర్❤

  • @mprabhakar3392
    @mprabhakar3392 6 дней назад +27

    Thank you Raita Madam. You are talking nice and good telugu 👌👌👌...

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 5 дней назад +7

    చాలా చక్కగా మన ధర్మం ,మన భాష నేర్చుకుంది కృతజ్ఞత ఆమెకు

  • @VIJAYANI_GAMING
    @VIJAYANI_GAMING 6 дней назад +8

    ఆమె భారత భూమి గొప్పతనాన్ని అర్థం చేసుకుంది

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 5 дней назад +6

    అమ్మ! మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మన తెలుగు వాళ్లు తెలుగు భాష మరచిపోతున్నారు బిటిష్ వారు మన దేశాన్ని వదిలిన మనం ఇంగ్లీష్ మోజులో ఉన్నాము అదే మన నాగరికంగా మురిసిపోతూన్నాము మిమ్మల్ని చూసి సిగ్గు పడాలి నమస్కారం అమ్మ!

  • @RamaDevi-dn2ig
    @RamaDevi-dn2ig 6 дней назад +12

    సూపర్ చాలా చక్కగా మాట్లాడారు 😊

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 5 дней назад +5

    Nice debate 👌👍🤗
    Very nice speaking in telugu. Hats off Raita .👌👍🤗😍❤️🎉
    Indian ladies chusi nerchukovaalsina avasaram undi.😊

  • @cheemakurthihazarathaiah86
    @cheemakurthihazarathaiah86 6 дней назад +10

    Wow. very happy to see finnish lady speaking such a flent telugu.pleasing to see foreign lady in saree

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 4 дня назад +1

    ఈమే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు,thank you madam.🎉🎉🎉😂😂😂😊😊😊

  • @thallasubbu4978
    @thallasubbu4978 6 дней назад +10

    సూపర్ అక్క చాలా బాగుంది తెలుగు మాట్లాడుతున్నావ్

  • @shadow7777-l6n
    @shadow7777-l6n 3 дня назад +5

    Annintikante telugu chala kastem and telugu is the super language mana adhrustam telugu mana mathru bhasha avvatam na phone telugu language leka telugulo msg pettatledhu kani anintikante telugu chala polite ga untadhi inka anthe ferocious ga kuda untadhi super 👌 ❤Jai telugu thalli❤😊

  • @satishnandigam4494
    @satishnandigam4494 6 дней назад +13

    She is a great women, FINLAND nundi vacchi kuda inta baga matladutunnaru

  • @KirruKirru-y5t
    @KirruKirru-y5t 5 дней назад +6

    నాకు చాలా సంతోషంగా వుంది.

  • @D.Niranjan
    @D.Niranjan 6 дней назад +4

    She is natural cultured knowledgeable she is Really great person , god bless you maam and yours familey ❤❤❤❤❤❤❤❤❤❤

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 2 дня назад +2

    I am really.stunned after listening your Telugu... Love it.🎉🎉

  • @krishnaveni9533
    @krishnaveni9533 6 дней назад +25

    I am from Telugu
    Watching from Finland
    Todella hyvä ❤

  • @challapadmavathi7166
    @challapadmavathi7166 3 дня назад +1

    రైత, తెలుగు బాషా సూపర్, చీర కట్టు సూపర్, మాట్లాడే విధానం, పద్ధతులు అన్నీ సూపర్ తల్లి 🙏

  • @BandaGangaraju-q4h
    @BandaGangaraju-q4h 6 дней назад +15

    I like this interview with the Finland lady who made our telugu land her home. Amazed at her grip over telugu language . Happy that she likes " Plantain curry with mustard and gongura preparations."

  • @prabhakaryeddula1055
    @prabhakaryeddula1055 13 часов назад

    చాలా సంతోషం.. మీరు మా తెలుగు నేర్చుకొని తెలుగు సాంప్రదాయాలు పాటించి హైదరాబాదులో స్థిరపడటం చాలా సంతోషకరం... ప్రస్తుతం మీరు మా తెలుగు వెలుగు అని గర్వపడుతున్నాం. మీకు మా వందనాలు 🙏💐💐💐

  • @sk-wc2hv
    @sk-wc2hv 6 дней назад +25

    We make every foreigner feel proud when they speak Telugu. Me and my wife including my 5 yrs old daughter speaks French but no one interviewed us :) 😂😂😂in France

  • @ramamvangalapudi4910
    @ramamvangalapudi4910 20 часов назад +1

    👏👏👏👏నీకుకోటిదండాలు తల్లి నువ్వు చీర కట్టుకుని ఇలాగ మాట్లాడుతూ ఉండడం ఇక్కడి వారు కళ్లు తెరవాలి

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 6 дней назад +16

    Jagan kanna meeru 1000 rets Telugu bagaa matladutunnaru💐💐💐👏👏👏👏🙏🙏

    • @sk-wc2hv
      @sk-wc2hv 6 дней назад +2

      😂😂😂😂😂😂

    • @bnraoofficel3975
      @bnraoofficel3975 6 дней назад +1

      🤣🤣🤣🤣🤣🤣

    • @weirdofreak
      @weirdofreak 5 дней назад +1

      Wt he have done any reason

    • @ram-ju5gu
      @ram-ju5gu 3 часа назад

      ​@@weirdofreak ante lokesh kanna 10000 retlu better antav

  • @havyagadepalli1
    @havyagadepalli1 5 дней назад +3

    Excellent ❤💯 genuine and sincere lady...westerners love our culture...extremely opposite place ki ochindii

  • @SantoshMuramalla
    @SantoshMuramalla 6 дней назад +29

    దేశ బాషలందు తెలుగు లెస్స ఈ స్పనీష్ చెల్లి ని చూస్తే గర్వం గా ఉంది

    • @SunnyMalichetti-p2h
      @SunnyMalichetti-p2h 4 дня назад +1

      She is from Finland and not from Spain

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 дня назад +1

      ఏ దేశమందు ఆ భాషనే గొప్ప,...
      ఆ దేశం వెళ్లి మేము గొప్ప అంటే, మెడలు పట్టి gentesthaaru......
      ఎవరి బాషా వాళ్ళకి గొప్ప...మా భాషనే గొప్ప...మీరు తొక్క అంటే తొక్కేస్తారు.
      ఎవని భాష వానికే గొప్ప

  • @venkyyadav923
    @venkyyadav923 День назад +7

    ఫారన్ ఫారన్ వ్యక్తి తెలుగులో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఒక తెలుగువాడిగా గర్వంగా ఉంది మన తెలుగు విదేశాలకు కూడా వెళుత్న్ది 🎉

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 5 дней назад +8

    ఆమె తెలుగు లో దేవులపల్లి వారన్న మనతెలుగులోని తియ్యందనం వుట్టిపడుతోంది. వుంది

  • @ramanjaney_9966
    @ramanjaney_9966 2 дня назад +1

    దేశ బాషలందు తెలుగు లెస్స... అని ఈ మేడం ద్వారా నిజం అయ్యింది.. చాలా సంతోషం గా ఉంది 👍

  • @TagulaLakshmanrao
    @TagulaLakshmanrao 6 дней назад +6

    Telugu wonderful మాట్లాడుతున్నారు

  • @yeshu275
    @yeshu275 4 дня назад +2

    దేశ భాషలందు తెలుగు లెస్స anchor madam.Ento Meera inka chala improve Avvali.U need to be some what mature and maintain dignity.Avida banematladuthunnaru great madam we are proud of you...👌🏻👍🏻🙏🏻

  • @TirumalaraoPeriyala
    @TirumalaraoPeriyala 6 дней назад +18

    C.narayanareddy gari గారి పాట ""నా మాతృభాష తెలుగు నా రక్తగోష తెలుగు"అనిమేస్త్రి సినిమా లో పెట్టారు ఆ పాట అంతరార్ధం ఈ ఫిన్లాండ్ అమ్మాయీ మా ట్లాడే తెలుగు భాషని చూస్తే ఖండా ంతరాలు దాటి విస్తరించిందని ఇప్పుడర్దమయింది...

  • @avulamandasubbarao2952
    @avulamandasubbarao2952 5 дней назад +20

    Finland అమ్మాయి (అమ్మ) చక్కగా మాట్లాడారు. సంప్రదాయ బధ్ధంగా. 🙏🙏🙏

  • @SaiDarshini-y7e
    @SaiDarshini-y7e 6 дней назад +12

    Finland puttinti ammaye . Hyderabad athinti ammaye great

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 2 дня назад +2

    రియల్లీ.రియల్లి గ్రేట్. లేడీ...🎉🎉

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 5 дней назад +4

    మా ఊరిలో కూడా ఒకరు ఫిన్లాండ్ వారు ఉండేవారు,,,,తెలుగు చక్కగా మాట్లాడే వారు

  • @balaswamytupakula3377
    @balaswamytupakula3377 2 дня назад +1

    విదేశీ చక్కనమ్మ చక్కని తెలుగులో మాట్లాడుతుంటే వినసొంపుగా, ముచ్చటగా ఉంది