ఈ thumbnail తయారు చేసిన జ్ఞాన శిఖామణీ..... అందుకో జనాల చెప్పు దెబ్బలు. అయ్యా RED TV వారూ........ఎదో రెండు వ్యూస్ వస్తాయని ఆ కక్కుర్తి ఎందుకండీ? ఈ వీడియో లొనే కాదు....చాలా వరకు మీంటీం పెట్టె థంబ్ నెయిల్స్ ఇలానె వుంటున్నాయి. కొంచెం పద్దతి మార్చుకోండి
Red tv వారికి హెచ్చరిక చేస్తున్నాము Hedding వొకటి, లోపల చూస్తే matter వేరొకటి గా పెడుతున్నారు. చాలా channels కూడా ఇలానే చేస్తున్నారు. సింగ్గుసరం వుండాలి మీ అందరికీ, ఇలా చెయ్యటానికి. Useless fellows. వేధవల్లారా
Heading కి సబ్జెక్టు కీ సంబంధం లేదు. గరికిపాటి వారు చక్కగా ఆడ పిల్లల పెంపకం గురించి చెప్పారు. చాలా బాగుంది.. కానీ తప్పు Heading పెట్టి, ప్రజల్ని మోసం చేసే అలవాటు పోవాలి
That is what surprising. It is nothing but to create a fighting amongst themselves.Stupdid fellows for putting such caption. The entire content of video is not matching with the title of the Video
Particular channels lose ethics for their popularity. Why to drag two reputed people into controversy? Absolutely there is no comment nor they do comment on each other or on any other. Dirty titles to promote for ratings. Some one should slap these people who put such baseless titles.
Very good and excellent speech and beautifully narrated the relationship of mother/ universal mother to this basic family and universe by Garikapati. Also excellent advice to present and new generation how to look after our own Godly and divine parents having their blessings all the time and living with them would be a great opportunity, with reference to slokas of Universal Matha.!!! But this video is totally different from the caption. !!!! 🌸🌹🌷💐👌👌🙏🏾🙏🏾
ఇద్దరూ ఇద్దరే .ఇద్దరు గొప్ప ప్రవచనకారులు నిస్సందేహంగా.కుడి కన్ను ఉపయోగమా ఎడమ కన్ను ఊపయోగమా అన్న ప్రశ్న చందంగా వుంది?_KVVSMurthy RTD Postmaster penugonda WGDt AP
అయ్యా.....! తమరు పెట్టిన క్లిప్పింగ్ లో ఎక్కడైనా చాగంటి వారి గురించి ప్రస్థావించారా.......? మరి తమరు టైటిల్ ఏమి పెట్టారు........!!? మీ రెట్టింగ్స్ కోసం చూచే వారిని వెర్రి వెధవలిని చేస్తున్నారు మీ ఛానల్ చూడాలి అంటేనే......!!!
మీకు.. కొంత మంది మీడియా వాళ్లకు ఏమీ లేనిచోట ఏదో కెలికి పెట్రోల్ లాంటివి పోసి .... వార్తలు చేసుకుని.... ఛీ.. ఛీ వాళ్లిద్దరికి మధ్య గొడవలు పెట్టాలని మీకు కడుపు నొప్పి.....
హెడ్డింగ్ ఒకటి పెట్టి ఆడ ప్రోగ్రాం వేరేదీ చూపిస్తారు జనాలుఅంటే మీకంత లెక్క లేదా. పెద్దవారు ఏదో మంచి మాటలు చెబుతారు అని ఆసక్తిగా చూశాను జనాలని మోసం చేశారు మీరు😮😡😠👎
నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంటి ? చెప్పిన మేటర్ ఏంటి ? బుద్దుండక్కల్లా ? ...రాధాకృష్ణ.
మీ బ్రతుకు తెరువు కోసం తప్పుడు ధంబ్నెయిల్స్ పెట్టకండి.
ఒకొక్క సారి ఇలాంటి thumb nail petti వీడియోలు పెట్టకండి...ఇలా చేస్తే ఎప్పుడైనా చూసేవారు కూడా మళ్ళీ మళ్ళీ చూడరు
Yes
Avunu
Bhedhalu kalpinchedi media vallu
Thumbnail ki subject ki emaina sambandam unda? Eppudu marthrsru Rao meeru
అందుకే నేను ఎప్పుడూ వీడియో ఓపెన్ చేసి ముందుగా కామెంట్స్ చూస్తాను. అక్కడే అర్థమైపోతుంది అంతా!! 😂😂
ఈ thumbnail తయారు చేసిన జ్ఞాన శిఖామణీ..... అందుకో జనాల చెప్పు దెబ్బలు.
అయ్యా RED TV వారూ........ఎదో రెండు వ్యూస్ వస్తాయని ఆ కక్కుర్తి ఎందుకండీ? ఈ వీడియో లొనే కాదు....చాలా వరకు మీంటీం పెట్టె థంబ్ నెయిల్స్ ఇలానె వుంటున్నాయి. కొంచెం పద్దతి మార్చుకోండి
జనాలు పిచ్చోళ్లా హెడ్డింగ్ ఏమిటి మీరు చూపేది ఏమిటి
Thumbnail wrong ga petti views kosam chetta tricks play chestunnaru, you will loose credibility
Vedhava heading yenti.
Thumbnail ఏంటి నువ్వు పెట్టిందేంటి ఈ లాంటి పిచ్చి యూట్యూబ్ ఎందుకు పెడతారో
RED TV organization may not try to fool the public; It will diminish its credibility.
ఆ హెడ్డింగ్ ఏమిటి.నువ్వు పెట్టిన వీడియో ఏమిటి.అసలు అర్థం ఉందా.bussiness చేస్తున్నావా.
Veelu maararandi, chi chi
Vedhava
దిక్కుమాలిన, తెలివితేటలు రెడ్ టీవీ వాళ్ళు చూపిస్తున్నారు, వెధవలు
Red tv వారికి హెచ్చరిక చేస్తున్నాము
Hedding వొకటి, లోపల చూస్తే matter వేరొకటి గా పెడుతున్నారు.
చాలా channels కూడా ఇలానే చేస్తున్నారు. సింగ్గుసరం వుండాలి మీ అందరికీ, ఇలా చెయ్యటానికి. Useless fellows. వేధవల్లారా
Heading కి సబ్జెక్టు కీ సంబంధం లేదు. గరికిపాటి వారు చక్కగా ఆడ పిల్లల పెంపకం గురించి చెప్పారు. చాలా బాగుంది.. కానీ తప్పు Heading పెట్టి, ప్రజల్ని మోసం చేసే అలవాటు పోవాలి
డబ్బులు కోసం మార్ఫింగ్ చేసి దరిద్రమైన హెడ్లైన్ పెట్టారు
ఇంత మంది జనాల టైం మోసంతో మింగేసిన వీరు ఏ నరకానికి పోతారో సామవేదం గారు చెప్పిన గరుడ పురాణము ప్రవచనంలో వినండి.
అవును tumbnil ki video ki poliki వుండదు you tube లో చాలా video లు అలానే ఉంటున్నాయి ఇలాంటి. వాళ్లు ni emi cheyaalo
Hindi Chapter ending
హెడ్డింగ్ వేరు కంటెంట్ వేరు. Dont cheat public.
ఎక్కడ గరికపాటి వారి రియాక్షన్?
That is what surprising. It is nothing but to create a fighting amongst themselves.Stupdid fellows for putting such caption. The entire content of video is not matching with the title of the Video
ధీంట్లో చాగంటి కోటేశ్వరరావు ఎక్కడైనా వున్నారా.......
Actually speaking, ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తలు పదవులకి రాజకీయాలకి అతీతులు. కాబట్టి ఎవరికి ఏ పదవి వచ్చినా మిగిలిన ప్రవచన కర్తలు పట్టించుకోరు
Then why the stupid heading?
గరికపాటి చాగంటి ఇద్దరు సూర్య చంద్రులు.వారి మధ్య బెద అభిప్రాయాలు ఉండవు
మీరు పెట్టిన టైటిల్ కి పోస్ట్ కి ఇటువంటి సంబంధం లేదు😢
హెడ్డింగ్ ఏమిటి? మీరు చూపినది ఏమిటి,? ప్రేక్షకుల కూతుహలాన్ని మీ channel promotion కి వాడుకొనుటస్ నైతిక సూన్యము కాదా?
Vedhavalu
Srujana daaridryam kuda!
Particular channels lose ethics for their popularity. Why to drag two reputed people into controversy? Absolutely there is no comment nor they do comment on each other or on any other. Dirty titles to promote for ratings. Some one should slap these people who put such baseless titles.
ఇలాగ విషయానికి సంబంధం లేని thumbnails పెట్టి వీక్షకులను ఎంతకాలం ఆకర్షించ గలరు?
చెప్పేది ఒకటి హెడ్డింగ్ పెట్టింది ఒకటి. ఇది చాలా అన్యాయం.
ముందు ఈ ఛానెల్ వాణ్ణి మెట్టుతో కొట్టండి. బోసడికే
Happy that you have interviewed sri Garikapati garu.
ruclips.net/video/4Ensa8gF4JE/видео.htmlsi=OpsPKCIw0_jSmWet
సందర్భం ఏదైనా సమాజం కోసం ఒక రెండు మంచి వాక్యాలు చెప్పడం మీ నైజం
మీరు ఈ వీడియోకు ఇక్కడ పెట్టిన టైటిల్ తప్ప, మిగతా అంతా వుంది 🤣
పొట్ట తిప్పలు , వ్యూస్ కోసామెగా
Chaganti varu మరియు Garikapati varu సరస్వతి మత కి ఉన్న రెండు కళ్లు అటువంటి కళ్లు యెదిగి గొప్ప అంటే రెండు కావాలి.
దాచాల్సింది ఏమి లేదు, గరికిపాటి గాడు దురహంకారి
ruclips.net/video/4Ensa8gF4JE/видео.htmlsi=OpsPKCIw0_jSmWet
🙏🙏🙏🙏🙏Om Sri Maathre namaha, Om Sri Maathre namaha, Om Sri Maathre namaha🙏🙏🙏🙏🙏🙏
చెత్త ఛానెల్ ఇది wrong థంబ్ nails
గరికిపాటి నరసింహారావు గారికి ఆ పదవి కరెక్ట్
ఆ పేరులోనే వుంది మోసం కుట్ర..తొక్కలో రెడ్ ...దేశం ఇలాంటి మోసపూరిత ఆలోచనల ఉన్న వారి వలననే 1000 ఏళ్ళక్రితం నుండే చెడిపోతూ వస్తోంది..
No coments on Sri చాగంటి.రాంగ్ హీడింగ్.
иє αммα ρυкυ
ఒక వేశ్య కు కూడా తన వృతి పట్ల clarity ఉంటుంది i p😢😢itty you మీ content కి caption ki సంబందం ఉందా
రేటింగ్ ల కోసం ఎదవ టైటిల్స్ పెట్టటం అదిలేక పోతే డబ్బు రాదు పాపం బతకలేరు
Very good and excellent speech and beautifully narrated the relationship of mother/ universal mother to this basic family and universe by Garikapati. Also excellent advice to present and new generation how to look after our own Godly and divine parents having their blessings all the time and living with them would be a great opportunity, with reference to slokas of Universal Matha.!!! But this video is totally different from the caption. !!!! 🌸🌹🌷💐👌👌🙏🏾🙏🏾
ఇద్దరూ ఇద్దరే .ఇద్దరు గొప్ప ప్రవచనకారులు నిస్సందేహంగా.కుడి కన్ను ఉపయోగమా ఎడమ కన్ను ఊపయోగమా అన్న ప్రశ్న చందంగా వుంది?_KVVSMurthy RTD Postmaster penugonda WGDt AP
ruclips.net/video/4Ensa8gF4JE/видео.htmlsi=OpsPKCIw0_jSmWet
బ్రహ్మణ్యం అంటే నిష్ఠ..నిష్టయంటే అనన్యభక్తి ❤
ఆ దిక్కుమాలిన థంబ్ నైల్ ఏంటి అందులో ఉన్న విషయం ఏంటి... కాసులకోసం కక్కుర్తా.. నిజాయితీ గా ఉంటే కాసులే వెతుక్కుంటూ వస్తాయి
ఎవరి ప్రవచనం లో నైనా వారు చెప్పే ధర్మం ను పాటించండి చాలు, 🙏🙏
గుణానికి గుణములకి భేదం తెలియకుండా ప్రవచనాల
Very good chaganti వారికి భాద్యత పెరిగింది.
హేడింగ్ కి మెటీరియల్ కి సంబంధం ఉందా. ఇలా heading పెడితే జనాలు ఎగబడి చూస్తారని . ఏమి ఛానల్ , పద్ధతి మార్చుకోండి
పూజ్య గురువు గారి దివ్య పాద పద్మములు లకు ప్రణామాలు సమర్పిస్తున్నాను 🥀🙏🏿🪔🥀💐🍇🍁🏵️🍓♥️🍀🙏🏿🙏🏿🙏🏿
*ఓం మూడు రోజులు వేదం చదవకపోయినా ఫర్వాలేదు*
ఆశీస్సులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు
ఎందుకు ఆశీస్సులు ?
Garukapatigari chamatkaram
Elantivi pettakandi please
Jaiho chaganti garikapati garu
ruclips.net/video/4Ensa8gF4JE/видео.htmlsi=OpsPKCIw0_jSmWet
What is the need to keep wrong thumbnail?
అందరూ un subscriber చేస్తే బుద్దోస్తాది. నేనైతే చేశా....
100% కరెక్ట్
అయ్యా.....! తమరు పెట్టిన క్లిప్పింగ్ లో ఎక్కడైనా చాగంటి వారి గురించి ప్రస్థావించారా.......? మరి తమరు టైటిల్ ఏమి పెట్టారు........!!? మీ రెట్టింగ్స్ కోసం చూచే వారిని వెర్రి వెధవలిని చేస్తున్నారు మీ ఛానల్ చూడాలి అంటేనే......!!!
మీకు.. కొంత మంది మీడియా వాళ్లకు ఏమీ లేనిచోట ఏదో కెలికి పెట్రోల్ లాంటివి పోసి .... వార్తలు చేసుకుని.... ఛీ.. ఛీ
వాళ్లిద్దరికి మధ్య గొడవలు పెట్టాలని మీకు కడుపు నొప్పి.....
Red TV may not try to fool the public, but it will diminish its credibility.
జై సనాతన ధర్మం 🙏🛕
Red tv thumbnail కి విడియోకి సంబంధం ఉండదు చూడక్కరలేదు
Guruji ki kuuda manchi padavi evvali. Pillala ki sariga viluvalu cheppagalaru garikipatigaru.
ఇటువంటి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళకి dislike కొట్టండి.
మాత 🧕👰 మేరీ మాత న గరికపాటి గారు😂
హెడ్డింగ్ ఏంది. వివరణ ఏంది. చీటింగ్ కేసు పెడితే. 😌
నీ heading కు ఎలాంటి సంబంధం లేదు, views కోసం posts పెట్టకండి, ఇంకా దిగజారి పోతారు
If you don't put irrelevant thumbnail also people will see for the sake of Garikapatigaru for want of new idealogy.
ఇలా తప్పుడు thumbnail పెట్టినందుకు గాను red tv ని unsubscribe చేశాను
I don't have any bad words about aunnessessary thumbnail
వీడియో కి సంబంధం లేని టైటిల్ పెట్టటం ఫాషన్ అయిపోయింది
Cheap channel with fake thumbnail
Maa guruvaryulu..akasamantha avedana lo unna thana pravachana Shakthi tho easy ga samasya ni adhigaminchela chese maa garikapati..ghanapati
🎉🎉🎉
ఓంశ్రీమాత్రేనమః
Good, from now I never see the Red TV posts. Always False headings.
Caption ki matter ki relation ఉందా
Vedhavalu
మెంటలోడ టైటిల్ ఒకటి మేటర్ ఒకటి
Garimipati current affairs. Chavanti old affairs. 🎉🎉
ఒక్క మాటైనా చెప్పారా ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి? ఎందుకు అలా అబద్ధాల tag లు క్రింద పెడతారు?
చాగంటి గారు పదవిని ఆశించలేదు..
పదవే ఆయనను వరించింది......
మీరు పెట్టిన టైటిల్ ఏమిటీ?ఆయన మాట్లాడిన సందర్భం ఏమిటి?
ఇది కూడా ఒకరకమైన మోసమే
Bad fellow in thumbnail
Don't mislead people with false thumbnails and for attention. There is no reaction on chaganti. Shocking to see Red TV doing such nasty things
వీడియో పెట్టినవాడ్ని తిడదామని మొదలుపెట్టి, కామెంట్లు చదివాక మానేశా. అంతకంటే బాగా తిట్టలేను.
హెడ్డింగ్ ఒకటి పెట్టి ఆడ ప్రోగ్రాం వేరేదీ చూపిస్తారు జనాలుఅంటే మీకంత లెక్క లేదా. పెద్దవారు ఏదో మంచి మాటలు చెబుతారు అని ఆసక్తిగా చూశాను జనాలని మోసం చేశారు మీరు😮😡😠👎
విషయం ఆయన చెబుతారు ఇంగ్లీష్ గురుంచి మరి వాళ్ళ పిల్లలకు వాళ్ళ మానవలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నా రా లేదా
Bedding correct గా pethandra sannasulu
మీరు పవట్టిన కాప్షన్ లో అర్ధం ఏమేమి లేదు. ఎందుకంటే చాగంటి వారి పడేవిడ్ పై గరికపాటివారి యాక్షన్ అన్నారు కానీ వారు ఆవిషయమై ఏ విధంగాను స్పందించలేదు.
ఇలాంటి థంబ్ లైన్ పెట్టి మనం వీడియో చూసే లాగా చేసాతరు అందుకే డిస్లిక్ కోటండి అప్పుడు బుద్ది వస్తుంది
Do not put wrong headings.illetarates will do this work.
ఇందులో చాగంటి కోటేశ్వరరావు గారి గురించి గరిక పాటి వారు ఏం చెప్పారో నాకైతే తెలియదు.ఇలా కూడా అసత్యం చెప్పొచ్చా
రెడ్ కనబడితే, డొంట్ టచ్.
Iddaru goppa vare.mana thelugu ani muthyalu.jai garika pati jai chaaganti.
చాగంటి వారి గురించి ఒక్క మాట కూడ మాట్లాడలేదు
There is an option "Misinformation" in "report".
ఈ ఛానల్ వీడియోలు ఇంకా జీవితంలో చూడను పెట్టె పేరు ఒకటి వీళ్ళు చూపించేది వేరొకటి అస్సలు కనెక్షన్ లేదు
హిందూ సంఘాలు ఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే గవర్నమెంట్ అది అది తూచా తప్పకుండా చేస్తుంది గరికపాటి వారికి పద్మశ్రీ చాగంటి వారికి ఈ పదవి సర్దుకోండి
హెడ్డింగ్ ఒకటి, matter ఒకటి.
Garikapatigaru state forward
Teacher's కి ఫ్రీడం ఇస్తే చాలు విద్యార్దులకు ఎదిక్స్ అండ్ వాల్యూస్ వచ్చేస్తాయి
విషయం మంచిదే కానీ heading was different from the program, it’s adverse effects on your programs . Please note
okarini thidithe aasa padi padavi vasthundanukunevariki devudu vesina siksha 😂
clean chit chaganti garikividam dhiva nirnayam🎉😊
మీరు పెట్టిన శీర్షిక కి అందులో ఉన్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటి శీర్షికలు పెట్టి జనాలలో గందరగోళం సృష్టించకండి
Great
There is no reaction against Chaganti. Koteswara rao, wrong- false caption & misleading the valuable customers. 😂😂
Nonsense
అసలు వీడియోకి, థంబ్ నైల్ కు ఏమైనా సంబంధం ఉందా?..
ఇటువంటి వాటివల్లే విలువ, నమ్మకం పోతుంది.
చాగంటి, గరికి పాటి వారు, యేసు మరణించిలేచిన తరువాత మొదటి గా మరియకు కనిపించలేదని, బైబిల్ లో ఆధారం చూపించగలరా
Red TV be polite in giving heading .It should lead wrong concept .
అసులు చాగంటి కోటేశ్వరరావు గారు విషయం ఎందుకు..
Reprt kottali.
అసలు చాగంటి వారి ప్రసక్తి ఎక్కడుంది? కొంచెం కూడా ఆలోచించరా?
Jai Jaambhava