తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండూ అద్భుతమే. చాగంటి గారిది తల్లి ప్రేమ. పద్మశ్రీ గరికిపాటి గారిది తండ్రి ప్రేమ. కొంచెం కఠినంగా ఉన్నా సమాజాన్ని మార్చే ప్రయత్నం గరికిపాటి గారు ఎక్కువ చేస్తున్నారు. మూఢ నమ్మకాలని పారద్రోలుతారు గరికిపాటి గారు. 🙏
భగవంతుని లీలలు ఊహించుకుంటూ చెప్పే వారు చాగంటి వారు అయితే, దేశ భవిష్యత్ ను ఊహించుకుంటూ చెప్పే వారు గరిక పాటి వారు. ధర్మో రక్షతి రక్షితః. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ. 🕉️🙏🌙🌺🔱
చాగంటి కోటేశ్వరరావు గరికపాటి వారిద్దరి మీద ఎంత చెప్పినా చాలా తక్కువని వాళ్ళిద్దరు చెప్పిన మాటలు భావితరాలకు చాలా మంచి పని చేస్తుంది వాళ్ళిద్దరికీ నమస్కారం💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐 2:10
భగవంతుడు ఉన్నాడని నమ్మిన వారు ఒకరు భగవంతుడు ఉన్నాడా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కోట్ల మంది దుఃఖిస్తున్నారు రోగాలు బాధలు అసలు ఉన్నాడా లేడా అనే ఆలోచనలో ఉన్న వారు ఒకరు. ప్రతి మనిషిలో ఈ ఇద్దరు ఉన్నారు ఒక్కోసారి ఒక్కరు బయటికి వస్తారు
ఒకే లక్షణాలు కలిగినవారు ఉండరు కొద్దో గొప్పో తేడా ఉంటుంది వాళ్ళ గొప్పతనాలు మనకు అవసరమా, ఎవరి గొప్పతనం వారదే.కాబట్టి ఇటువంటి చర్చలు తావు ఇవ్వద్దు.నిత్య జీవితంలో ఈ విషయం అందరికీ తెలుసు.
Chaganti tells the information available in books written centuries back, in purely traditional way, which makes public afrid of traditions and God, results in increase distance between public, God.
Both are great in there own way,,chagenti explains about God to people who dont know about Hinduism, and god .Garekapati control same thing in a different way who are going out of the way from God.
Everyone has their own opinion and for telugu speaking people both have thousands who listen to them. My opinion is for in depth knowledge on any subject listen to Samavedam Shanmukha Sarma garu. He is the one i have been listening for many many years.
ప్రజలను చైతన్యం చేయడంలో ప్రవచన కర్తలు వారు సాధించిన విజ్ఞానం మేరకు ప్రవచనం ఇస్తారు అందరూ ఒకేలా ఉండరు పోల్చడం సరికాదు కానీ గరికపాటికి అహంభావం ఎక్కువ తన సొంత ఆలోచనను ప్రజలపై రుద్దుతారు శివ ప్రసాద్ గారు చక్కగా మాట్లాడినారు
ఎవరూ ఏన్ని కామెంట్లు పెట్టినా ఏమీ చెప్పినా ఇద్దరూ ఇద్దరే అన్నా అధి నిజాం కాదు. శిష్ట్లా వారు చెప్పింది 100 కు వెయ్యి శాతం నిజం.ఎవరూ అవునన్నా కాదన్నా. అసలు సనాతన ధర్మాన్ని విమర్శించిన కాదు, మనా సాంప్రదాయాలు విమర్శించిన వాడు ఎవడైనా వాడు ఏన్ని పుస్తకాలు చదివినా అవకాశవాదం తో మాట్లాడే వాడు , ఎదుటి వాడి వినోదం కోసం, ఇతర మతాల మెప్పుకోసం మాట్లాడే వాడు విదూషకుడు అంతే.ని జమే చాగంటి వారితో పోల్చదగిన విద్వత్తు అతనికి లేదు అనేది సత్యం. అబ్బుదయమా ఆవకాయ బద్ధా,మానవత్వ మా మావిడికాయ తొక్కా.బతుకు తెరువు ఆరాటం
Garikapati talks tells traditional subjects in present trend, spreading spirituality along with devotion. Simply devotion and traditions, not sufficient to reach God, spirituality is very much essential
We are in God and God is in us.This is Hindism and Sanatana Dharma. Jagan and family are Indian Christians. They should obey Indian Constitution and respect Indian Hinduism.
In India Hinduism and Sanatana Dharma are inseparable. Indian Constitution recognises it. All respect it to live in this country. No seperatist tendencies and anti national activites.
గరికపాటి ఏ more sensible teacher..అందులో సందేహమే లేదు.. ఆయనకు మొహమాటాలు దాపరికాలు ఏమీ లేవు.. డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సూటిగా సుత్తి లేకుండా విషయాన్ని స్పష్టం చేస్తారు 👌🙏
22% converted from Hindu into crifstian. Converted doesn’t have cast but they are not declaring and getting reservations facilities. Every government knows about it, no action on them
అసలు ఈ పోలిక పోల్చడం తప్పు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేవి అన్నీ శాస్త్రాన్ని అనుసరించి చెపుతారు. ఈ గరిక పాటి తన సొంత అభిప్రాయాలు చెప్పడమే కాకుండా నోటికి వచ్చింది చెప్తాడు. ఇతను ఒక అహంభావి. ఆ విషయం అతనే చాలా చానెల్స్ ఇంటర్వూ లలో చెప్పాడు.ఇతను చెప్పే ఏ ఒక్క దానికీ శాస్త్ర ప్రమాణం ఉండదు. పైగా గరికపాటి ప్రవచనకారుడు కాదు. అతను ఒక సంస్కృత అధ్యాపకుడు. అవధానాలు మాత్రమే చేయగలడు. ఈ మధ్య కాలంలో అవధానాలకి ఆదరణ తగ్గింది. అందుకని తెలివిగా ఈ మధ్య ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇతనొక స్వయం ప్రకటిత మేధావి. ఇతను స్వతహాగా కమ్యూనిస్టు భావజాలం వున్న వ్యక్తి. ఇంకా అతనికి కమ్మీ వాసనలు పోలేదు.అందుకే అతని ప్రవచనాలు నాస్తిక వాదం లో ఉంటాయి. గోవు జంతువు దానిని పూజించడం ఏంటి? శివుడికి అభిషేకం దండగ.అని ఇలా వితండ వాదం చేస్తాడు.అసలు చాగంటి కోటేశ్వరరావు గారి తో ఏమాత్రం పోల్చదగిన వ్యక్తి కాదు. వీళ్ళ ఇద్దరికీ నక్కకీ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.
late Rajashekar రెడ్డి గారు CM గా ఉన్నపుడు Cong chief Sonia Gandhi (Antonio de maino) తిరుమల కు వచ్చారు. అప్పుడు devastanam మహా ద్వారం దగ్గర లో బోర్డు ( hindhuvetharulu) no admission అని, అక్కడే ఒకరు రిజిస్టర్ కూడా ఉండినది. అవి రెంటిని ఆ రోజు నుండే CM theeyimcharu. పైగా ఆమె గారికి హుండీ అంటే తెలీదు కాబోలు, CM గారె డబ్బులు ఇచ్చి ఆమెను అందులో drop చేయమన్నారు.
అయ్యా! ముదిగొండ గారు హిందూమతం అగ్రకుల ఆదిపత్యంలో ఉంటూ, ఉత్పత్తి కులాలను నీచంగా,నీచాతినించంగా చూస్తున్నారు.కనీసం ఈ అగ్రకలాల వారు హిందూమతాన్ని కాపాడేవారు పురాణాలలో, భగవద్గీతలో, ఇతిహాసాలలో వున్న మానవత్వాన్ని కాపాడండి.వున్న లోపాలను సంస్కరించండి.
తెలివి తక్కువ వారికీ ఇద్దరు గొప్పే. ఒకరు వీర గ్రాందిక విప్లవ కిషోరం. ఇంకొకరు సనాతన చాదస్థ సౌమ్యుడు. కాలం, వయస్సు, అనుభవల్తో మారవలిసిందే కానీ మరేమి కాదు. ఇద్దరు దైవానికే జవాబు దారి. గోదావరి పుష్కరల మరణం, చిరంజీవి అభి మానులను చూసి భరించ లేక అసహనం వ్యక్తం చెయ్యడం తగునా? బ్రతికుండగానే తప్పు ఒప్పుకొని కడుక్కోవడం సబబు. అయినా కానీ ఇద్దరు పూజ్యనీయులే. తెలుగు ప్రజలకు దేవుడు ఇచ్చిన బహుమనాలు.
గరికపాటి ఆశు కవిత్వం చెప్పగల దిట్ట. తెలుగు సంస్కృతాలలో పాండిత్యం ఉన్న వారు. చాగంటి మూఢనమ్మకాలను మూడింతలు చేస్తారు, పెద్ద గొంతు పెట్టి సాగదీసి అరుస్తారు తప్ప విషయం తక్కువ.
" 🙏చాగాంటివారు 🌺గరికిపాటివారు 🌺 ప్రవచనాలు వింటూ కూడా! ఈ ప్రశ్న వేయడం! మన అజ్ఞానానికి నిదర్శనం " 🙏🌺 60 ఏ ళ్లు దాటినా రోజూ గుడికివెళుతున్న వాడిలా! వుంది! ఈ ప్రశ్న 👌
తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండూ అద్భుతమే. చాగంటి గారిది తల్లి ప్రేమ. పద్మశ్రీ గరికిపాటి గారిది తండ్రి ప్రేమ. కొంచెం కఠినంగా ఉన్నా సమాజాన్ని మార్చే ప్రయత్నం గరికిపాటి గారు ఎక్కువ చేస్తున్నారు. మూఢ నమ్మకాలని పారద్రోలుతారు గరికిపాటి గారు. 🙏
శివ ప్రసాద్ గారు చక్కగా వివరించారు 🙏🙏
Chaganti వారు మహానుభావుడు
భగవంతుని లీలలు ఊహించుకుంటూ చెప్పే వారు చాగంటి వారు అయితే, దేశ భవిష్యత్ ను
ఊహించుకుంటూ చెప్పే వారు గరిక పాటి వారు. ధర్మో రక్షతి రక్షితః. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ. 🕉️🙏🌙🌺🔱
Garikapati is creater of books, chaganti is follower of books, both are good and essential for society
చాగంటి కోటేశ్వరరావు గరికపాటి వారిద్దరి మీద ఎంత చెప్పినా చాలా తక్కువని వాళ్ళిద్దరు చెప్పిన మాటలు భావితరాలకు చాలా మంచి పని చేస్తుంది వాళ్ళిద్దరికీ నమస్కారం💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐 2:10
భగవంతుడు ఉన్నాడని నమ్మిన వారు ఒకరు భగవంతుడు ఉన్నాడా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కోట్ల మంది దుఃఖిస్తున్నారు రోగాలు బాధలు అసలు ఉన్నాడా లేడా అనే ఆలోచనలో ఉన్న వారు ఒకరు. ప్రతి మనిషిలో ఈ ఇద్దరు ఉన్నారు ఒక్కోసారి ఒక్కరు బయటికి వస్తారు
ముదిగొండ శివప్రసాద్ గారికి వందనములు
గరికి పాటీ వారు మఖుమాటము లేకుండా చెప్పవలసినది సమాజము మార్పు కోరి చెప్తారు అది కొందరికి నచ్చదు గరికిపాటి మభ్య పెట్టకుండా చెప్తారు
జై భారత్ జై హింద్ జై బీజేపీ జై మోది సర్ ❤ గుడ్ క్లారిటి యిచ్చారు
ఎవరి గొప్పదనం వారిది.
పోలిక చేసి ఎవరినీ చిన్నబుచ్చడం సరికాదు.
అవును ఇద్దరు mahanubavuly సమాజాన్ని బాగు చేయాలని పుట్టినవారు వారు ఇద్దరు వారికి మనము యేమీ ఇచ్చి రుణము తీర్చుకో గlamu నమస్కారము లు అండీ అండీ 🎉
Chala baga chepparu
ఇద్దరు గొప్ప పుస్తకజ్ఞానులు
Both r great and essential for Society to save Hindusim
ఒకే లక్షణాలు కలిగినవారు ఉండరు కొద్దో గొప్పో తేడా ఉంటుంది వాళ్ళ గొప్పతనాలు
మనకు అవసరమా, ఎవరి గొప్పతనం వారదే.కాబట్టి ఇటువంటి చర్చలు తావు ఇవ్వద్దు.నిత్య జీవితంలో ఈ విషయం అందరికీ తెలుసు.
ఒకరు భక్తి, ఒకరురక్తి. ఎవరూకాదు ముక్తి. ❤
ఒకరు పుట్టుకతోనే కమ్యూనీష్టు భావాలు కలవారు....మరి ఒకరు సనాతన భావములు కలిగినవారు 'ఇక ఆ దేవుడే నిర్ణయించాలి😢😢
Namo Namo Sri Mudhigonda Siva Prasad Namo
Right Eye and Left Eye of Sanathana Dharmam.
ఇద్దరు గొప్పవాళ్ళు
కూటి కోసం కోటి విద్యలు అని ఒకరు.. ధర్మం కోసం ఒకటే మార్గం అని మరొకరు...
@@siamims4841 koodu em thakkuvai kaadhu. Talent undhi kaabatti chepthunnaru. Meeru cheppagalara?
Chaganti tells the information available in books written centuries back, in purely traditional way, which makes public afrid of traditions and God, results in increase distance between public, God.
Very very good siva prasad garu
good explaination
Om namo narayanaya
Both are great in there own way,,chagenti explains about God to people who dont know about Hinduism, and god .Garekapati control same thing in a different way who are going out of the way from God.
చాగంటి గారు గరికిపాటి గారు వంటి వారు మహానుభావులు వారికీ నా పాదాభివందనాలు
❤ RAM RAM,
BARRANIEE VASTU REMEDE..
Nenu Chaala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnaanu Andhuku Universe ku Thank's Mee Bhaaraneeswar reddy• Budhuru
అధిక విద్య వలన అయసకరం అతనికి మైండ్ మతిస్థిమితం లేకుండా పోయింది . ఎట్లమాటాడుతున్నారో గమనించండి..😊
అధిక విద్య వలన అతనికి మైండ్ మతిస్థిమితం లేకుండా పోయింది . ఎట్లమాటాడుతున్నారో గమనించండి..😊
బ్రహ్మశ్రీ ముదిగొండ శివప్రసాద్ గారికి సహస్ర నమస్కారములు... 🙏🏻🙏🏻🙏🏻
Everyone has their own opinion and for telugu speaking people both have thousands who listen to them. My opinion is for in depth knowledge on any subject listen to Samavedam Shanmukha Sarma garu. He is the one i have been listening for many many years.
🙏🙏🙏
ప్రజలను చైతన్యం చేయడంలో ప్రవచన కర్తలు వారు సాధించిన విజ్ఞానం మేరకు ప్రవచనం ఇస్తారు అందరూ ఒకేలా ఉండరు పోల్చడం సరికాదు కానీ గరికపాటికి అహంభావం ఎక్కువ తన సొంత ఆలోచనను ప్రజలపై రుద్దుతారు శివ ప్రసాద్ గారు చక్కగా మాట్లాడినారు
ఎవరూ ఏన్ని కామెంట్లు పెట్టినా ఏమీ చెప్పినా ఇద్దరూ ఇద్దరే అన్నా అధి నిజాం కాదు. శిష్ట్లా వారు చెప్పింది 100 కు వెయ్యి శాతం నిజం.ఎవరూ అవునన్నా కాదన్నా. అసలు సనాతన ధర్మాన్ని విమర్శించిన కాదు, మనా సాంప్రదాయాలు విమర్శించిన వాడు ఎవడైనా వాడు ఏన్ని పుస్తకాలు చదివినా అవకాశవాదం తో మాట్లాడే వాడు , ఎదుటి వాడి వినోదం కోసం, ఇతర మతాల మెప్పుకోసం మాట్లాడే వాడు విదూషకుడు అంతే.ని జమే చాగంటి వారితో పోల్చదగిన విద్వత్తు అతనికి లేదు అనేది సత్యం. అబ్బుదయమా ఆవకాయ బద్ధా,మానవత్వ మా మావిడికాయ తొక్కా.బతుకు తెరువు ఆరాటం
Garikipati Narisimha rao 🎉
Good man
❤ RAM RAM,
Omsairam Srisairam Shiridisaiba, Naaku Universe Antha Manche Chesindhi Maa Babu BCHR Chandraharshavardhan Reddy.Budhuru ki Chaala Anukulamaina Gunavanthuralaina Ammai Sambandham Vachinanduku Universe ku Thank's
Garikapati talks tells traditional subjects in present trend, spreading spirituality along with devotion. Simply devotion and traditions, not sufficient to reach God, spirituality is very much essential
ఎవరు గొప్ప అనే ప్రసక్తి అనవసరం. ఒకరు పౌరాణిక చక్రవర్తి, మరొకరు అవధాన సరస్వతి. ఇద్దరూ ఇద్దరే
Correct
వీళ్ళెవరు కాదు ఒకే ఒక ప్రొఫెసర్ కథ సామవేదం షణ్ముఖ శర్మ గారు నా దృష్టిలో వీళ్ళు ఎవరు ప్రవచనకర్తరు కాదు ఒక్క సామవేదం షణ్ముఖ శర్మగారు
అంత గొప్ప హెడ్డింగ్ పెట్టడం వల్ల ఈ ప్రసంగం వింటున్నది జరిగింది.బాగుంది.
సమాజం కోసం ఇంకా చాలా మంది ముందుకు రావాలి తప్ప ఎవరూ గొప్ప అని కదా?
అసలు పోలిక పోల్చడం ఏ శుద్ధ తప్పు అడిగే వారికైనా బుద్ధి ఉండాలి
ఎవేరి వీదానం వారిది
ఇద్దరు సమాజానికి మంచి చెప్పివారె
ఎవరు గొప్ప అని డిస్కస్ చేయడం తప్పు
ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టకండి
ఎవరు గొప్ప అని నిర్ణయం చేసేంత గొప్పపరిజ్ఞానం మనకు ఎంత వరకు ఉంది అని మనం మొదట విచారణ చేసుకోవాలి ఇద్దరూ గొప్పవారే ఎవరి శైలి వారిది
Ramudu chaganti garu lakshamunudu garikapati shanmuka sarmagaru bharatudu vaddiparti padmakargaru setrugnudu om namaha sivaya jai sree ram
Both are diamonds.What is this comparison. We love the discourses of these two promotions and also discourses of Shri Shanmukha Sarma garu.
Vip Darshan should abolish because in front of our lord Venkateshwara swamy all are equal
Only garikapati
Jai Sriram to Siva Prasad gariki. Jai Bharat!
ఇద్దరు గొప్పవారే
ఇద్దరు శ్రీ మన్నారయణుడగురించితక్కువచెబుతారు..బగవత్ గీతను బోదించరు..కారణమెమిటొ...
జయ సుధ
We are in God and God is in us.This is Hindism and Sanatana Dharma.
Jagan and family are Indian Christians. They should obey Indian Constitution and respect Indian Hinduism.
In India Hinduism and Sanatana Dharma are inseparable. Indian Constitution recognises it. All respect it to live in this country.
No seperatist tendencies and anti national activites.
Shanumukha sharma gaari gurinchi chepparemi
గరికపాటి ఏ more sensible teacher..అందులో సందేహమే లేదు.. ఆయనకు మొహమాటాలు దాపరికాలు ఏమీ లేవు.. డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సూటిగా సుత్తి లేకుండా విషయాన్ని స్పష్టం చేస్తారు 👌🙏
Chaganti గారు గ్రేట్ పర్సన్ ఒక్క రూపాయి కూడా tesukoru
పూర్వకాలములో ఉషశ్రీ గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎంత ప్రసిద్దులో ఎప్పటి కాలానికి చాగంటి గారు అంత ప్రసిద్ధులు
Kachitamga garikapatigaare
Garikapati supar sir 🙏
అప్పుడు రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడున్న స్టాప్ మొత్తం క్రిస్టియన్స్ కి పుట్టిన వాళ్లే హిందువులకు పుట్టినవాడు ఎవడు లేడు
Garika patiki Andharu Vishayalu kavali
Potha pisina Medha sampatti sri Mudigonda siva prasad garu
చాగంటి బెటర్.. గరిక ఏపాటి
చాగంటి గారి కన్నా గరికపాటి గారు చాలా గొప్పవారు ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా చెప్తారు ఈ జనరేషన్ కి గరికపాటి గారు చాలా అవసరం
22% converted from Hindu into crifstian. Converted doesn’t have cast but they are not declaring and getting reservations facilities. Every government knows about it, no action on them
అందుకే రాజశేఖరరెడ్డి అంత్యం అంత దారుణం గా జరిగింది
జగన్ కి ఇదొక హెచ్చరిక
వెంకన్న తో చెలగాటం ఒద్దు
గరికపాటి వారు దర్భ లాంటి వారు
Samavedm pravachanams real sastrams
అసలు ఈ పోలిక పోల్చడం తప్పు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేవి అన్నీ శాస్త్రాన్ని అనుసరించి చెపుతారు. ఈ గరిక పాటి తన సొంత అభిప్రాయాలు చెప్పడమే కాకుండా నోటికి వచ్చింది చెప్తాడు. ఇతను ఒక అహంభావి. ఆ విషయం అతనే చాలా చానెల్స్ ఇంటర్వూ లలో చెప్పాడు.ఇతను చెప్పే ఏ ఒక్క దానికీ శాస్త్ర ప్రమాణం ఉండదు. పైగా గరికపాటి ప్రవచనకారుడు కాదు. అతను ఒక సంస్కృత అధ్యాపకుడు. అవధానాలు మాత్రమే చేయగలడు. ఈ మధ్య కాలంలో అవధానాలకి ఆదరణ తగ్గింది. అందుకని తెలివిగా ఈ మధ్య ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇతనొక స్వయం ప్రకటిత మేధావి. ఇతను స్వతహాగా కమ్యూనిస్టు భావజాలం వున్న వ్యక్తి. ఇంకా అతనికి కమ్మీ వాసనలు పోలేదు.అందుకే అతని ప్రవచనాలు నాస్తిక వాదం లో ఉంటాయి. గోవు జంతువు దానిని పూజించడం ఏంటి? శివుడికి అభిషేకం దండగ.అని ఇలా వితండ వాదం చేస్తాడు.అసలు చాగంటి కోటేశ్వరరావు గారి తో ఏమాత్రం పోల్చదగిన వ్యక్తి కాదు. వీళ్ళ ఇద్దరికీ నక్కకీ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.
పోలిక తప్పు.. అంటూనే.. పోల్చి చెప్పావు, మిత్రమా..!! 🤫🤫
Chaganti gariki vs garikapati gariki polika cheyyakuudadu chaganti vari pravachanam ultimate
Sooooooooo true🙏
Not good your comment
మీది అర్ధ సత్యం. గరికపాటి గారి గురించి మీరు చెప్పినది అవాస్తవం అందులో మీ అభిప్రాయం తప్ప సత్యం లేదు. నోటికొచ్చినట్లు అవక్కులు చవాకులు వాగకండి
మీరు చాలా భాగచప్పు తున్నారు చాలా విషయాలు తెలుసుకున్నాము ధన్యవాదములు
ఎవరు గొప్ప అని మనము ఎందుకు కేంద్ర ప్రభుత్వం గరికపాటి గారికి పద్మశ్రీ ఇచ్చింది
No comparisons.both are good in their own way.
late Rajashekar రెడ్డి గారు CM గా ఉన్నపుడు Cong chief Sonia Gandhi (Antonio de maino) తిరుమల కు వచ్చారు. అప్పుడు devastanam మహా ద్వారం దగ్గర లో బోర్డు ( hindhuvetharulu) no admission అని, అక్కడే ఒకరు రిజిస్టర్ కూడా ఉండినది. అవి రెంటిని ఆ రోజు నుండే CM theeyimcharu. పైగా ఆమె గారికి హుండీ అంటే తెలీదు కాబోలు, CM గారె డబ్బులు ఇచ్చి ఆమెను అందులో drop చేయమన్నారు.
Chaganti varu daivamsa sambhootulu, garikapati varu vidya nerchina thoka leni kothi.
చాగంటి కోటేశ్వరరావు గారు వేదం ఆధారంగా మాట్లాడతారు
గరికపాటి సొంతంగా క్రియేట్ చేసి మాట్లాడతారు
విలెఖరి కి ఎలా అడగాలొ తెలియట్లెదు
యేమి తెలియదు ఈతఘడీకి, మాయచేసే మాటలు,
ఇద్దరి కన్నా వీడే గొప్ప
ఉండాలి పెంచాలి
అయ్యా! ముదిగొండ గారు హిందూమతం అగ్రకుల ఆదిపత్యంలో ఉంటూ, ఉత్పత్తి కులాలను నీచంగా,నీచాతినించంగా చూస్తున్నారు.కనీసం ఈ అగ్రకలాల వారు హిందూమతాన్ని కాపాడేవారు పురాణాలలో, భగవద్గీతలో, ఇతిహాసాలలో వున్న మానవత్వాన్ని కాపాడండి.వున్న లోపాలను సంస్కరించండి.
ఇద్దరూ గొప్పవారే ప్రజల నమ్మకాలతో ఆటలాడుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టి సంపద సృష్టించుకోవడం కోసం ఎన్ని మోషాలైనా చేస్తారు.
Garikapati 1 samavedam 2 chaganti 3
తెలివి తక్కువ వారికీ ఇద్దరు గొప్పే. ఒకరు వీర గ్రాందిక విప్లవ కిషోరం. ఇంకొకరు సనాతన చాదస్థ సౌమ్యుడు. కాలం, వయస్సు, అనుభవల్తో మారవలిసిందే కానీ మరేమి కాదు. ఇద్దరు దైవానికే జవాబు దారి. గోదావరి పుష్కరల మరణం, చిరంజీవి అభి మానులను చూసి భరించ లేక అసహనం వ్యక్తం చెయ్యడం తగునా? బ్రతికుండగానే తప్పు ఒప్పుకొని కడుక్కోవడం సబబు. అయినా కానీ ఇద్దరు పూజ్యనీయులే. తెలుగు ప్రజలకు దేవుడు ఇచ్చిన బహుమనాలు.
Garikipaati Noti durada
ఇద్దరు గొప్ప వారే
కాని అనుభవజ్ఞానం లేదు
నిజాలు చెప్పుకోవాలి,,, కాబట్టి,,, చాగంటి గారు శాస్త్రము ఆధారంగా అన్ని చెబుతారు,, గారికి పాటి గారు,,చమత్కారము తో చెబుతారు,,, అంతే
CHAGANTI GARU MAATALLO ETUVANTI AHAMBHAAVAM KANABADADU, GARIKAPATI MAATALLO KODDIGAA AHAM KANABADUTHUNDI, CHAGANTI PRAVACHANAM VINTUNTE NIDRALOKI JAARIPOTHAAMU.,
చూడండి ఈ ప్రశ్న వేయడమే మీరు చేసిన పెద్ద తప్పు ఆ గురువుగార్లు కారణం జన్ములు దయచేసి ఇలాంటి పనికిమాలిన ప్రసంగాలు పెట్టకండి
Don't compare
sir, I read your Novel" Pattabi" i want hug to you ❤
Kadu. ఇతను sariga cheppatledu. Evari పంథా వారిది. Pokika వద్దు. వారిద్దరూ ఒకరికి ఇంకొకరు ante gouravam. Meeru ila cheppadam తప్పు
Evariki varey sati polchataniki veluveeluleedu sir Varu Saraswathi putrulu
గరికపాటి ఆశు కవిత్వం చెప్పగల దిట్ట. తెలుగు సంస్కృతాలలో పాండిత్యం ఉన్న వారు.
చాగంటి మూఢనమ్మకాలను మూడింతలు చేస్తారు, పెద్ద గొంతు పెట్టి సాగదీసి అరుస్తారు తప్ప విషయం తక్కువ.
ఆత్మహత్యలు, ప్రమాదాలు హిందువులలో జరుగవా ముదిగొండ ?
Amma goppa Nana goppa antty ?
ప్రొఫెసర్ గారిని అడగాల్సిన ప్రశ్న ఇదా...మీకు ratings కావాలంటే ఇంకేదయినా చూపించండ
Asalu ee discussion enduku evari ki vare goppa mee likes kosama
Aftet Convert amay bharthanu meda pai nundi thosi champindhi, prabu help chesadu amay jayasudha
ఇంతకీ నువ్వెవరు స్వామి??
Dr.Mudigonda Sivaprasad. Retired professor of O.U. Written 150 books on history and culture of India
అధిక విద్య వలన అతనికి మైండ్ మతిస్థిమితం లేకుండా పోయింది . ఎట్లమాటాడుతున్నారో గమనించండి..😊
Chaaganti goppa