నువ్వు చాలా అదృష్ట వంతుడివి బాబాయ్. ఎంత అదృష్టమో పుణ్యమో చేసుకుంటే అంత ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలి లో నీకు నచ్చిన ఫుడ్ చేసుకొని తింటున్నావ్. మా busy లైఫ్ లో సంపాదన కోసం పరుగులు, సిటీ life కీ ఆధారపడాల్సి వచ్చింది. నేను ఎంత busy గా ఉన్న మీ వంటలు తప్పక చూస్తూ, ఇంట్లో చేస్తున్నాను. బాబాయ్ నువ్వు ఇలాంటి మంచి మంచి iteams చేస్తూ ఉండు బాబాయ్
Hi బాబాయ్ మీరు చేసే ప్రతి వంట speechless తింటే తెలిసేది రుచి కని మీరు చేస్తుంటే నే మా నాలుకకి మీతోనే కలసి తింటున్న ఫీలింగ్ తో రుచి తెలిసిపోతుంది... మీ ఫారం ఐతే ఇంకా excellent... మీ ఫారం పెద్ద formacy తో సమానం అందులో మీ వంట రోగాలని పోగొట్టే మెడిసిన్స్ తో సమానం... మీకు దేవుడు ఎంత మంచి టాలెంట్ ని ఇచ్చాడు... ఇది మీ పూర్వ జెన్మ సుకృతం మిమ్మల్ని ఫాలో అవడం మా జెన్మ ధన్యం... మా kids కూడా చాలా అంటే చాలా ఇష్టం మిమ్మల్ని వాళ్ళ సొంత తాతల భావిస్తారు... నాతోపాటు మీ వంటలు చూస్తూ అబ్బా సూపర్ అమ్మ నువ్వు చెయ్యవా అంటుంటారు.... చాలా వరకు నేను ట్రై చేస్తుంటాను నాకు కూకింగ్స్ antey ప్రయోగాలు చేయడం చేస్తుంటాను.. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి మీ చేతివంట డైరెక్ట్ గా మా పిల్లలతో సహా రుచి చూడాలని ఉండి... ఇంకా మా kids కుడా తాతగారెక్కడుంటారు మనం కలవొచ్చా అంటుంటారు... ఇదో ఇప్పుడుకూడా మీరు చేసిన old వీడియో లో ఎగ్ dum బిర్యాని చూస్తూ ఇంకా ఆగలేక మీకు కామెంట్స్ పెడుతున్న...ఛానల్ ద్వారా మీరు అందరికి పరిచయం కావడం మా అదృష్టం ఎందుకంటె. మనిషి కి ముఖ్యనంగా కావాల్సింది భోజనం అదే మీరందరికి ఇంకా ఫెంటాస్టిక్ వే లో పరిచయం చేస్తున్నారు... మీరేపుడు ఆయు, ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను బాబాయ్...😊😊
@@shabarinath5175 Hi బాబాయ్ గారు మీకు సెతకోటి ధన్యవాదాలు.. మీ రెప్లైచూసి నాకు కోటి రుఉపాయల లాటరీ తగిలినట్లు పట్టరాని సంతోషం తో వున్నాను... బాబాయ్ మీరు నన్ను అండి అంటూ మీ కూతురు స్థానాన్ని దూరం చేయకండి... మీ form చూడటానికైనా రావాలనిపిస్తుంది ఇలాంటి వాతావరణం నాకు ప్రాణం బాబాయ్ గారు. ఎందుకంటె అమ్మామ్మా వాళ్ళది కూడా మంచి village... ఆహా కాదు కాదు మిమ్మల్ని బాబాయ్ అని కాదు డాడీ అని పిలుస్తాను... ఏమి బంధమో తెలియదు ఉదయమే మీ face చుడానిడే నాకు డే స్టార్ట్ అవదు వంటల వలన కాదు డాడీ ఏంటో మీ మాట, పలుకు, విధానం అందరిని ఆదరించి అభిమానించే మీ సంస్కారం నాకు మా డాడీ లానే అనిపిస్తారు... ఒక్కోసారి కళ్ళల్లో నీరు కూడా తిరుగుతుంటాది... మిమ్మల్ని కలవాలి మీ blessings తీసుకోవాలని నాకోరిక కని తీరుతుందో లేదో డాడీ...
உங்கள் சமையலை ஒரு போதும் பார்க்காமல் இருந்தது இல்லை உங்கள் சமையலை கற்றுக்கொள்ளும் படமாகத்தன் நினைக்கிறேன் சுவையான சமையல் மனதிற்கு சுகமான இடம் 🌹🌹🌹❤️❤️❤️👍👌
నమస్తే పెదనాన్నగారు ఎలా ఉన్నారు బావున్నారా వీడియోలో స్టార్టింగ్ లో ఆకాశంలోని మబ్బులు కిందకు చూస్తే పచ్చని పొలాలు పక్కన పారే కాలువ చూడడానికి ప్రకృతి ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది మరోవైపు మీరు చేసే చికెన్ పకోడీ చాలా చాలా బాగుంది మీరు ఏ వంట చేసినా అమృతమే అద్భుతమే అన్నట్లుగా ఉంటుంది పెదనాన్నగారు మీరు ఇలాగే ఎప్పుడూ మా కోసం మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉండండి
Video starting lo nature video chudaganay naa manasu okka sari ga prashantam ga ayyipoi dhi work tension office lo..i like the video cery much babai garu..❤
బాబాయ్ నువ్వు. అలా తింటుంటే నాకు నోరు తెగ నోరూరుతుంది... బాబాయ్ దానితో పాటు భీర్లు కాకుండా..తాటి కళ్లు లేదా ఈత కళ్ళు తాగుతూ చికెన్ ఒక్క ముక్క తీసి నోట్లో పెడితే..అబ్బబ్బా..ఎంత బాగుంటుందో...కదా......😅😂😂❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰 😋😋😋😋😜😜😜😜😜😜
బాబాయ్ బాగున్నారా ఇంతకు ముందు కూడా మన చానల్లో చికెన్ పకోడీ మీరు చేశారు నేను ఇప్పటికే చికెన్ పకోడా అలానే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా స్ట్రీట్ సైడ్ చేసినాడు బాగా చేసావని మెచ్చుకున్నారు థాంక్స్ బాబాయ్ అండ్ లవ్ యు ఫ్రం శ్రీకాకుళం అబ్బాయి
నువ్వు చాలా అదృష్ట వంతుడివి బాబాయ్. ఎంత అదృష్టమో పుణ్యమో చేసుకుంటే అంత ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలి లో నీకు నచ్చిన ఫుడ్ చేసుకొని తింటున్నావ్. మా busy లైఫ్ లో సంపాదన కోసం పరుగులు, సిటీ life కీ ఆధారపడాల్సి వచ్చింది. నేను ఎంత busy గా ఉన్న మీ వంటలు తప్పక చూస్తూ, ఇంట్లో చేస్తున్నాను. బాబాయ్ నువ్వు ఇలాంటి మంచి మంచి iteams చేస్తూ ఉండు బాబాయ్
Ha meru kuda randi brother
S@@nagarajch4421
Avunnu Babai life style mundu 5 ⭐ resort kuuda baladuur👍
చాలా అద్భుతంగా ఉంది పకోడా నాకు ఫేవరెట్ చికెన్ పకోడా ❤🎉🎉🔥🔥🔥
చికెన్ పకోడీ లవర్స్❤ ప్లీజ్ లైక్
చికెన్ పకోడి సూపర్ ❤❤❤
@@Santoshsalina606 chiken venigar water lo 10 min unchi remaining process same...... chiken juicy GA vasthadi try and see bro
బాబాయ్ దీనితో పాటు రెండు బీర్లు ఉంటే 😋😋😋
😂
Nijamey.. maybe.. combination adurus
😂😂 🙏
😂😂
🤣🤣🤣
Hi బాబాయ్
మీరు చేసే ప్రతి వంట speechless తింటే తెలిసేది రుచి కని మీరు చేస్తుంటే నే మా నాలుకకి మీతోనే కలసి తింటున్న ఫీలింగ్ తో రుచి తెలిసిపోతుంది... మీ ఫారం ఐతే ఇంకా excellent... మీ ఫారం పెద్ద formacy తో సమానం అందులో మీ వంట రోగాలని పోగొట్టే మెడిసిన్స్ తో సమానం... మీకు దేవుడు ఎంత మంచి టాలెంట్ ని ఇచ్చాడు... ఇది మీ పూర్వ జెన్మ సుకృతం మిమ్మల్ని ఫాలో అవడం మా జెన్మ ధన్యం... మా kids కూడా చాలా అంటే చాలా ఇష్టం మిమ్మల్ని వాళ్ళ సొంత తాతల భావిస్తారు... నాతోపాటు మీ వంటలు చూస్తూ అబ్బా సూపర్ అమ్మ నువ్వు చెయ్యవా అంటుంటారు.... చాలా వరకు నేను ట్రై చేస్తుంటాను నాకు కూకింగ్స్ antey ప్రయోగాలు చేయడం చేస్తుంటాను.. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి మీ చేతివంట డైరెక్ట్ గా మా పిల్లలతో సహా రుచి చూడాలని ఉండి... ఇంకా మా kids కుడా తాతగారెక్కడుంటారు మనం కలవొచ్చా అంటుంటారు... ఇదో ఇప్పుడుకూడా మీరు చేసిన old వీడియో లో ఎగ్ dum బిర్యాని చూస్తూ ఇంకా ఆగలేక మీకు కామెంట్స్ పెడుతున్న...ఛానల్ ద్వారా మీరు అందరికి పరిచయం కావడం మా అదృష్టం ఎందుకంటె. మనిషి కి ముఖ్యనంగా కావాల్సింది భోజనం అదే మీరందరికి ఇంకా ఫెంటాస్టిక్ వే లో పరిచయం చేస్తున్నారు... మీరేపుడు ఆయు, ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను బాబాయ్...😊😊
Thanks Andi sreelalitha garu...Mee pillalu,meeru naameeda chupinchina abhimananiki dhanyudini. Wellcome to your family. Donepudi,kollur mndl,bapatla dist,ap
In
@@shabarinath5175
Hi బాబాయ్ గారు
మీకు సెతకోటి ధన్యవాదాలు.. మీ రెప్లైచూసి నాకు కోటి రుఉపాయల లాటరీ తగిలినట్లు పట్టరాని సంతోషం తో వున్నాను... బాబాయ్ మీరు నన్ను అండి అంటూ మీ కూతురు స్థానాన్ని దూరం చేయకండి... మీ form చూడటానికైనా రావాలనిపిస్తుంది ఇలాంటి వాతావరణం నాకు ప్రాణం బాబాయ్ గారు. ఎందుకంటె అమ్మామ్మా వాళ్ళది కూడా మంచి village... ఆహా కాదు కాదు మిమ్మల్ని బాబాయ్ అని కాదు డాడీ అని పిలుస్తాను... ఏమి బంధమో తెలియదు ఉదయమే మీ face చుడానిడే నాకు డే స్టార్ట్ అవదు వంటల వలన కాదు డాడీ ఏంటో మీ మాట, పలుకు, విధానం అందరిని ఆదరించి అభిమానించే మీ సంస్కారం నాకు మా డాడీ లానే అనిపిస్తారు... ఒక్కోసారి కళ్ళల్లో నీరు కూడా తిరుగుతుంటాది... మిమ్మల్ని కలవాలి మీ blessings తీసుకోవాలని నాకోరిక కని తీరుతుందో లేదో డాడీ...
మీరు నిజంగా అదృష్ట వంతు లు
Last lo babai gari smile kosam video chustha chala bavutundi mi smile 😊keep smiling always babai garu 😊❤❤
Problems lekapothey andariki navvu in they and I.... Thanks... Mee babai....
Kaju kuda vesi light ga fry chesthay inka super 😊😊
Super ga chesaru babai garu meeru vanta chese vidhanam chala bagundi🎉🎉👏👏👌👌👍👍
ఈ జన్మ రుచి చూడడానికి దొరికింది
అందులోనూ బాబాయ్ చికెన్ కబాబ్ సూపర్
உங்கள் சமையலை ஒரு போதும் பார்க்காமல் இருந்தது இல்லை உங்கள் சமையலை கற்றுக்கொள்ளும் படமாகத்தன் நினைக்கிறேன் சுவையான சமையல் மனதிற்கு சுகமான இடம் 🌹🌹🌹❤️❤️❤️👍👌
Chala Bagundi Video. Wonderful.
Hai bhabai andaraki estam ayye chiken pakodi chesaru so yammy
Babagaru mevatalani chala bagauntayndi menu 🙏🙏🙏💐💐💐🌹🌹🌹👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻
Babai garu eroju evng meru chipinchinatu pakodi chesa.... super ga vachayi....chala thanks babai garu
మాకు మీరు తింటుంటే నోరూరిపోతుంది అండి
నమస్తే పెదనాన్నగారు ఎలా ఉన్నారు బావున్నారా వీడియోలో స్టార్టింగ్ లో ఆకాశంలోని మబ్బులు కిందకు చూస్తే పచ్చని పొలాలు పక్కన పారే కాలువ చూడడానికి ప్రకృతి ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది మరోవైపు మీరు చేసే చికెన్ పకోడీ చాలా చాలా బాగుంది మీరు ఏ వంట చేసినా అమృతమే అద్భుతమే అన్నట్లుగా ఉంటుంది పెదనాన్నగారు మీరు ఇలాగే ఎప్పుడూ మా కోసం మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉండండి
Nenu try chestanu babai garu ❤❤❤ thank u for the video
Appude
Namastea,babaigaru pakode,supar
Hi. 1st time tried your recipe Babai. Adirindi. Thanks Babai.
Adiri poye chikan pacodi babai supar 🎉😍😘😻🤓🤓
Babai mi vantalu chalaa adhbhuthamga chestharu 🎉parfect cooker miru ❤
Super babai garu 👌
Babai chiken pakodi ante naku chala chala estam e resipi chesinduku tq so much babaj chala easy ga chesi chupincharu😊
Hello Master bagunara andharu, me pakodi keka Master super super super❤❤❤❤❤❤❤❤❤❤
World Cup T20 ka sabko intezar tha aur 4ra pe khelne ka maza hi kuch aur hai
Woww awesome view Teja anna & chicken pakoda kuda super 😋
Hi
Cinematography chhala bagundhiiiii
iam fan of the way you eat❤
meru vanta chese vidhanam chala bagundi
Super ga chesaru babai garu chiken masala ela cheyali
Meekante lucky person evaru leru babai hats up
அருமை...பாபாய்....❤
Super babai❤
Super ga undi sir.
ఈ జన్మ రుచి చూడడానికి దొరికింది
అందులోనూ బాబాయ్ చేసిన కబాబ్ సూపర్
Super babai garu 👌👌❤
Super 👌. Babai ❤❤❤
Good snack item and beautiful photography by TEJA 🎉🎉🎉
Chala bagundhi babay chiken pakodi yummy 😊😊megalu ayite super❤
Soo nice Babai Garu 👌👌👌👍💕🙏
Super samy super duper excited for you all the best
చాలా బాగుంది తాతగారు
Super bro 🎉❤😅😊
I like chicken super super my favourite one chicken very tasty yummy wow super 💥🥳🥳🥳🥳🥳🥳🥳🥳😘😘😘😘
Mi video bagundhi tq chala chakkaga casaru ❤❤❤
Kitne naye log mile 4RA ke through aur sab mil ke itna enjoy karte hain
Babai mi navvu chste manasuki chala thruptiga untundi anduke vastanu ❤❤😮😮
Yummy 😋 babai chicken pakoda
Babai Noru vurthundhi Babai😁❤️👍👍👍👌
వెంకటేష్ గారిని చూస్తుంటే ఎవరో దగ్గర బంధువుల అర్పిస్తున్నావ్
Background music is very nice I love it❤
Video starting lo nature video chudaganay naa manasu okka sari ga prashantam ga ayyipoi dhi work tension office lo..i like the video cery much babai garu..❤
Wow nenu e roju try chestha pedanana garu🤤👌😄
బాబాయి గారు ఎలా వున్నారు
బాబాయి గారు నోరు ఊరిస్తున్నారు😋
4ra ke saath har match ka excitement double ho jata hai, can't wait for World Cup T20
Enjoy pandagooooo ❤❤❤❤
Super Annayya garu 🎉
Hi Thatha garu ,How are you? nenu Rithika,HYD, meeru chese cooking and Eating style super, ❤🎉 naaku mimlanu kalavali thaatha , naku meeru chese bajji, mysore bonda nachai mammy mee vidios follow avuthindi, naaku prawns 65 and saggu vada kavali snacks.. Please na kosm cheyaru
Ma intlo na kodukulaki (iddariki)Naku chicken pakodi istam uncle meru chesi chupistunte Naku noru vurutundi uncle
Very nice Andi super ❤
Mee cheti vantalo amrutham undhi thata❤❤❤❤❤❤❤
Wow...Mi vantalu memu marchipolemu ,Madi Epuru ,present Bangalore lo untunnanu ...I like your videos
Maku noru urinchestunnaru🤤🤤🤤🤤
Babai gaaru kotha video upload chestarante Subscribers ki pandage
Antha ishtam anamata babai ante 😍😍
Babai Garu mee videos chala baguntai.... me Camara man is very Lucky ❤
Seeing with empty stomach ❤❤😅
I'm also bro
@@karthiksoft7 njoy😅
Super babai garu 🙏🙏
Super babai prathi item super ga chesthave next chicken tho kotha veraite try cheyi babai 🍱🍲🍛
Super andi
Photography super
Abaaaaaaa aaaa...abbbbaaaaaaaaa..kottu babai....
Super chicken fry preparation and presentation 👌 😋
Sahi yaar T20 World Cup 4rabet pe shuru hone wala hai, full on excitement!
Baagundi uncle
బాబాయ్ నువ్వు. అలా తింటుంటే నాకు నోరు తెగ నోరూరుతుంది... బాబాయ్ దానితో పాటు భీర్లు కాకుండా..తాటి కళ్లు లేదా ఈత కళ్ళు తాగుతూ చికెన్ ఒక్క ముక్క తీసి నోట్లో పెడితే..అబ్బబ్బా..ఎంత బాగుంటుందో...కదా......😅😂😂❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰 😋😋😋😋😜😜😜😜😜😜
Super babai nice recipe good Volge
బాబాయ్ బాగున్నారా ఇంతకు ముందు కూడా మన చానల్లో చికెన్ పకోడీ మీరు చేశారు నేను ఇప్పటికే చికెన్ పకోడా అలానే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా స్ట్రీట్ సైడ్ చేసినాడు బాగా చేసావని మెచ్చుకున్నారు థాంక్స్ బాబాయ్ అండ్ లవ్ యు ఫ్రం శ్రీకాకుళం అబ్బాయి
Babai nuvvu mandu estava pakoda ki super combination
చికెన్ పకోడి సూపర్ ❤❤❤ ఆల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి దీని తో పాటు బాలయ్య బ్రాండ్ mansion house ఉంటే super
సూపర్ బాబాయ్ 👌
Hii babbhy garu mee videos డైలీ chuthanu babbhy village ekadha babbhy nenu vasthanu ok babbhy super gaa chesaru all the best babbhy ❤❤❤
Aha emundi andi aa prakruthi soyagam ,me vanta amogham❤❤❤❤😊😊😊😅
It was delicious yummy.
Nice bhabhi garu miru elaga heldey ga undali maku inkea eano types of cooking chyali
First cmmt❤
Your way of style cooking and after cooking tasting style I like very much sir ❤❤❤❤
Hai babai garu namaste yummy yummy 😋
Uncle meru adbhutam mee vanta inka adbhutam Meeru thintoo aswadhinchatam Inka Inka adbhutam😊😊
Super babai
Egg lekunda chesaru bagundhiela cheste nenu estamga tintanu super
Keep going babai 😊😊😊
Nice babai garu
Super Sir TQ so much for showing this reciepe
Nice babai garu....nanu nim dodda abhimani....nam maneli yelaru nim videos na tumba ista padtivi... love from raichur karnataka ❤
Thanks.. Nidhi garu.. Mee babai..
Super Babai Garu 🎉🎉🎉🎉🎉❤❤❤
babai ❤
Super 👌👌👌👌👌
Super message anna
Super తాతయ్య గారు