నా'నీ.. | Big News Debate with Murthy | AP Politics | CM Chandrababu | YSRCP | TDP | TV5 NEWS

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 31

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 10 часов назад +10

    మూర్తి గారు మీరు ఎన్ని డిబేట్స్ చేసిన CBN గారు మారరు sir కూటమి ప్రభుత్వం ఏమి చేయటం లేదు అని కార్యకర్తలు విసుకు పోతున్నారు, అసలు CBN గారు పార్థ సారథి గారిని డిస్మిస్ ఎందుకు చేయలేదు. ఇలాగా కానీ కూటమి ప్రభుత్వం వుంటే నెక్సట్ ఎలెక్షన్ లో ఓటమి తప్పదు sir. ఎన్ని రోజులు ఎవర్ని అరెస్టు చేయటం లేదు, కార్యకర్తలు వీసుకు పోతున్నారు.🎉

  • @venugopaltalari9804
    @venugopaltalari9804 12 часов назад +7

    చేయండి చేయండి లోతుగా ఆలోచించండి సమయం అయపోయేంతవరకు

  • @srinivaschilakapati7296
    @srinivaschilakapati7296 12 часов назад +6

    టన్నులా ,మెట్రిక్ టన్నులా ...క్లారిటీ గా చెప్పండి సార్

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 7 часов назад +3

    Any how this Govt is weak.

  • @VENUGOPALPALLERLAMUDI
    @VENUGOPALPALLERLAMUDI 4 часа назад +1

    కూటమి ప్రభుత్వం ఎందుకో కాల భయపడుతుంది ఈరోజు ఈ వ్యవహారం చూస్తే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేవు

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 12 часов назад +6

    మూర్తి గారూ. . మీరు ఎన్ని డిబేట్లు పెట్టినా అనవసర కంఠశోషేగానీ జరిగేదేమీ ఉండదు. .

  • @vijaykumarkatari8336
    @vijaykumarkatari8336 3 часа назад +1

    తెలియదు అన్నవాలు పక్కన పెట్టుకొని వెళతిరగారు మూర్తి గారు సిఎం గారు మెత్తగా వుండడమే సర్

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 9 часов назад +3

    అసలు జనాలు గెలిపించింది ముందు వైసీపీ వాళ్ళ అంతుచూడ్డానికే, కానీ మీరు చేస్తున్నది చూస్తే మీమీదే ప్రజలు రగిలిపోతున్నారు.

  • @venugopaltalari9804
    @venugopaltalari9804 12 часов назад +4

    ఏ యాక్ట్ లేదు మీది తెనాలి మాది తెనాలి

  • @singubalaswamy1115
    @singubalaswamy1115 12 часов назад +3

    కమ్మ, కమ్మ, ఒకటే,, గుడివాడ, గుడివాడ, ఒకటే

  • @Loyolite-xt3kn
    @Loyolite-xt3kn 7 часов назад +1

    they are willing to pay even more money

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 11 часов назад +1

    Baga nidrapattinda Adusumilli garu.

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 11 часов назад +1

    Jo athutananda jojo mukunda jojo jojo laligovinda jojo jojo jolali jolali.

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 11 часов назад +1

    A sekthi ledu giktiledu lenidalla dhairyam, kutami pirikivallu.

  • @ANANTHALAKSHMISATYAVATHIMAMIDI
    @ANANTHALAKSHMISATYAVATHIMAMIDI 57 минут назад

    WE. ARE ALL DISCUSSING ON SO MANY ISSUES IN AP. WHAT ABOUT ACTION ON CULPRITS. STILL CYCOS ARE DOING SO MANY THINGS IN AP. ACTION IS AWAITED

  • @anjibabuGuttula-sb3gl
    @anjibabuGuttula-sb3gl 2 часа назад

    Ela iete cbn garu kastam kedar chediri potundi

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 4 часа назад

    PAAPAM PACKAGE EXTENSION, ADS VARADALA TAAPATRAYAMU, CHELNEDEV BALKISHAN TILL JAMILI ELECTIONS., PUTA GADUPOKAVALANE TAHA TAHA, UBALATAMU SLEAYS , UNFORTUNATELY.😮😮😮😅😅

  • @nv3s894
    @nv3s894 6 часов назад +1

    కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను మీరు బుద్ధుడిలా కక్షలు చేయము అంటున్నారు ఇక్కడ మిమ్మల్ని జైల్ లో పెట్టినందుకు ఎవడు రివెంజ్ తీసుకొమనటం లేదు పంది కొక్కుల్లా ప్రభుత్వ సంపదను దోచిన ఏ ఒక్క ఆఫీసర్, రాజకీయనాయకుడిపైన ఇంతవరకు ఒక్క యాక్షన్ తీసుకున్నారా ? మన లా సూపర్ గా పనిచేస్తోంది ఎక్కడో అక్కడ పరపతిని ఉపయోగించి అరెస్ట్ చేయద్దనో, బెయిల్, లేకపోతే తప్పించుకు హ్యాపీగా తిరుగుతున్నారు తప్ప మీరు ఇంత వరకు పీకింది ఏమీ లేదు మా సహనం పరీక్షించడం తప్ప. జస్టిస్, చట్టం సూపర్ గా పనిచేస్తే దొంగోడు ఎందుకు 12 ఇయర్స్ నుండి వాటితో ఎలా ఆడుకుంటున్నాడు? అది చూసి మేము చట్ట ప్రకారమే పనిష్ చేస్తాం అని చేతులు కట్టుకుని వాడు ఎగిరిపోయేదాకా చూడండి. ఈ ప్రభుత్వాలు, కోర్ట్స్ మాల్యా ని ఏమీ పీకగలిగారు? వీళ్ళు తిన్న డబ్బులతో ఎక్కడో సిటిజన్షిప్ తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మనం చెక్క భజన చేద్దాం. ప్రజల మన, ప్రాణాలతో ఆడుకున్న వారందరిని ఇంకా తిరగనిద్దామా? మళ్లీ వీళ్ళు ఏదో రూపములో వేరే పార్టీస్లో పునీతులని చేద్దామా? ప్రజల సహనాన్ని పరీక్షించకండి, మేము ఎప్పడు మీతోనే ఉంటామని అనుకుంటే అది మీ భ్రమ. పారాహుషార్..

  • @ramubehararamubehara
    @ramubehararamubehara Час назад

    Sir మూర్తి గారు మీరు honest person great 👍 but మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి govt కి ఏమీ చేతగాదు ycp దొoగలని బొక్కలో వేయడానికి వెస్ట్ sir

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 5 часов назад

    Must act strict n take action. How these ycp goondaas are left to roam free n cause disruptions to govt?

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 4 часа назад

    జగన్ గాడికి మోడీ రక్ష, మరి మిగిలిన వేధవల్ని ఎందుకు అరెస్టు చేయరు?