BJP ఒకే దేశం ఒకే ఎన్నికను ఎందుకు కోరుకుంటుంది? || Why BJP wants One Nation One Election? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024
  • #profknageshwar
    #profknageshwaranalysis
    #mlcnageshwar
    #onenationoneelection #ramnathkovind #bjp
    BJP ఒకే దేశం ఒకే ఎన్నికను ఎందుకు కోరుకుంటుంది? || Why BJP wants One Nation One Election? ||
    One Nation One Election cleared by Centre, bill in winter session likely
    One Nation One Election: The bill for holding simultaneous polls is likely to be introduced in the upcoming winter session of Parliament, sources said.
    In a step towards simultaneous polls for the Lok Sabha and state Assemblies, the Union Cabinet on Wednesday cleared the proposal for One Nation One Election. The bill for holding simultaneous polls is likely to be introduced in the upcoming winter session of Parliament, sources said.
    The development came after the report of the high-level committee, which was headed by former president Ram Nath Kovind, was placed before the Union Cabinet.
    www.indiatoday...

Комментарии • 218

  • @sesibhushangorja8534
    @sesibhushangorja8534 3 дня назад +22

    Ramanath kovind committee లో one of the member గా మన professor గారు వుండి వుంటే బాగుణ్ణు. ఒక్కటిగా ఉండాలని కోరుకుంటారు కొందరు, విడి విడిగా ఉండాలంటారు మరికొందరు. కుటుంబంలా కలిసివుండాలనుకోవడం మంచిదేగా.. విదేశాల్లో ఉన్న విచ్ఛిన్నకర శక్తులకు వంతపాడే వింత మనిషికి విడిపోవడం, పడిపోవడమే కావాలి. అలాంటి పార్టీలకు మన మాస్టారు మద్దతు ఇస్తారు.

  • @akulaprabakar149
    @akulaprabakar149 3 дня назад +17

    Professor Garu u r rang
    One nation one election is correct

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 дня назад +3

      He is wrong. We had one nation and one election in 1951, which didn't last long. When it failed with a small number of states and fewer political parties, what made it work this time.

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 дня назад +12

    నాగేశ్వర్ ఒక పార్టీ కి వత్తాసు పలుకుతూ మేధావి లాగా ఫోజు కొడతున్నాడు

    • @tejesh3763
      @tejesh3763 День назад

      Nvu oka partyki baanisani aypoyi bajana chesthu yedusthunnavuga mari

  • @msmsh2611
    @msmsh2611 3 дня назад +33

    ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం గుడ్ డిసిషన్

  • @SistaRakshana
    @SistaRakshana 3 дня назад +17

    0:44 1951 నుండి 1967 వరకు జామిలి ఎన్నికలు జరిగాయి, యిదేమి కొత్త కాన్సెప్ట్ కాదు అని నువ్వే అన్నావు కదా ప్రొఫెసర్ సారు. అసలు అప్పుడేలా జరిగాయో చాల వివరంగా ఓ గంటసేపు వివరించండి సారు... అప్పుడు సాధ్యమైనది ఇప్పుడెందుకు సాధ్యం కాదు. అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?

    • @chandrababuyatham-g7e
      @chandrababuyatham-g7e 3 дня назад +1

      Appudu Anni states lo congrece adikaramlo unnadu kaabatti sadyam indi man ,

    • @SistaRakshana
      @SistaRakshana 3 дня назад +4

      @chandrababuyatham-g7e మరి అప్పుడు రాజ్యాంగ విరుద్ధం కానిది - ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం ఎలా అయ్యింది.

    • @tejesh3763
      @tejesh3763 День назад

      ​@@SistaRakshana starting lo automatic ga okesari jarigevi... Okkokka state lo undey different situations valla government majority rakapovadam, dissolve cheyadam, full term complete cheseylopu kantey mundhuki jarapadam... Konni states lo naturalga marayi.
      Ippudu unnanni strong parties start ayinappudey different states lo different time lo elections anedhi Marindhi.
      Ippudu dheenitho state parties ki ibbandhi.. antey state prajala hakkuni kaalarayadam.

    • @tejesh3763
      @tejesh3763 День назад

      ​@@SistaRakshanayr ki 30/- cost yekkuva aypothundhi antundhi BJP... Dheenni samardhisthunnara?

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 3 дня назад +18

    ఒక వేళ కాంగ్రెస్ జమిలి కోరుకుంటూ ఉంటే బీజేపీ వద్దంటే మీ అనాలసిస్ ఎలా ఉండేది ప్రో.......

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 3 дня назад

      One thing
      RSS and bjp is Anti
      Quite indian movement
      Secular
      democracy
      Any party never said that one election.

    • @1818srikanth
      @1818srikanth 3 дня назад +1

      Appudu positive ga chepthadu ee professor chaineswar

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 дня назад +1

      There is no difference between Congress and BJP as far as Telugus is concerned. In fact, the BJP did more harm than Congress to AP by denying what is assured.

    • @Ramakrishnautn
      @Ramakrishnautn День назад +1

      Great question

    • @tejesh3763
      @tejesh3763 День назад

      ​@@1818srikanth chevulu dhobbinaya neeku... Adhi kuda chepparukadha prof... Jathiya partylaki labham annaru... Adhi congress ki ayna sare ani.
      Burra yelagu vadaru... Chevulu kuda vaadarentra

  • @hmg_furnitures
    @hmg_furnitures День назад +1

    జమిలి ఎన్నికలు ఒకేసారి జరిగితే central లో ఏ govt ఉంటే ఆ govt రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి. ఒకవేళ రాష్ట్రం,central govt కు వ్యతిరేకంగా ఉంటే ఆ రాష్ట్రాన్ని కూలగొడుతుంది. జరిగేది ఇదే. రాసి పెట్టుకోండి. మళ్ళీ central government elections జరిగే వరకూ ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో అన్ని రోజులు అలాగే ఉంటుంది.రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дня назад +12

    నష్ట పోయేది ప్రాంతీయ పార్టీలు...
    Self goal. All ready కేసీఆర్, ఒరిస్సా, జగన్ ఔట్...
    In future bihar, west bengal, TDP.. jenasena..😂😢😅

    • @Royal-5-h
      @Royal-5-h День назад

      నీకు ఎలా తెలుసు Regional parties out అని.? జనాలకి clarity ఉంది నువ్వు కంగారు పడకు

    • @tejesh3763
      @tejesh3763 День назад

      ​@@Royal-5-h comment ardham cheskuney neelanti burraleni banisalaki adhey clarity la untadhi.
      Benefit jathiya partylaki... Adhi BJP , congress ani kaadhu chudalsindhi.

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 3 дня назад +10

    That means ఒకే పార్టీ ,ఒకే మతం , ఒకే ప్రధాని, ఒకే Industrialist అదాని, ఒకేమాట, ఒకేబాట, ఒకే ఎన్నిక (ఇక ఎన్నికలు ఉండవు).

    • @vinaykumarshetty1345
      @vinaykumarshetty1345 3 дня назад

      Shame less lofer, open ur eyes for positives
      It saves teachers, security, army time, jagan reddy won 2019,not bjp
      Live for nation, not for selfish needs

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 3 дня назад +2

      Perfect

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 дня назад +1

      Chalamareddy గారు ఒకే పార్టీ అనేది ప్రజాస్వామ్యం లో ఎట్లా సాధ్యం ఇది చైనా కాదు కదా హిందువులలోనే చాల మతాలు వున్నాయి (vaishnam shaivam) ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వారే ప్రధాని అవుతారు ఒకే industrial ఎలా వుంటారు ఇంతకుముందు వరకు టాటా లు Birla లు ఏడిచారు ఇప్పుడు adaani Ambani ఎడుస్తున్నారు ఎప్పుడు ఏడవడం ఎనా. 5 సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు జరుగుతాయి.కనీస ఇంగిత జ్ఞానము, ( బుద్ధి) వుంటే ఇటువంటి ఆలోచన రాదు.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri День назад

      Midi,midi,jayanam

  • @narasimhamanumula6235
    @narasimhamanumula6235 3 дня назад +7

    If it is for the betterment of the Nation, there is no harm, even if the Constitution is changed.

  • @Ram-ml2mq
    @Ram-ml2mq 3 дня назад +10

    Jamili elections already confirmed. but Nageshwar gaaru meeru chepaslindi daanilo unna plus points. Minus points unte .....yela plus chesukovali ani chepte baguntundi.

  • @duthakrishna339
    @duthakrishna339 3 дня назад +22

    అరే హౌలే చైనేశ్వర్ మొన్నటి మొన్న మహారాష్ట్ర లోని నాందేడ్ పార్లమెంట్ కు ఉప ఎన్నిక అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపితే 6 కు 6 బీజేపీ గెలిచింది కానీ పార్లమెంట్ మాత్రం ఖంగ్రెస్ గెలిచింది అంటే ఓటరు కు తను దేనికి ఓటు వేస్తున్నాడో అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఓటు వేస్తున్నాడు మరి అలంటప్పుడు నీకెందుకు నొస్తుంది

  • @ahmedbabababa8161
    @ahmedbabababa8161 18 часов назад

    What u said is exactly, may all person realise this

  • @venkateswarluyalamanchi9983
    @venkateswarluyalamanchi9983 3 дня назад +13

    Nageswararao you are wrong

    • @tejesh3763
      @tejesh3763 День назад

      Venkateswarlu... Nv wrong

  • @krishnarao5899
    @krishnarao5899 3 дня назад +19

    ఈ సంవత్సరం లో మొదట పార్లమెంటు ఎన్నికలు , తర్వాత హర్యానా , ఆ తర్వాత మహారాష్ట్ర , మరలా వచ్చే సంవత్సరం మొదలు కాగానే డిల్లీ ఎన్నికలు కొంత కాలం తర్వాత ఇంకో రాష్ట్రం.....ఇలాగే జరుగుతూనే ఉంటే governance సరిగా ఉంటుందా.....ఎలక్షన్స్ ముందు canvassing ఎలక్షన్స్ తర్వాత గెలిచిన పార్టీ మంత్రి వర్గ కూర్పులు........ ఈ మధ్య లో రాజకీయాలు. .....28 రాష్ట్రాలు , 8 union territory లలో ఇలా 5 సం॥ లు ఎన్నికలై జరుగుతూ ఉండాలా. మార్పు తీసుకువస్తే మంచిదే కదా. Bjp వ్యతిరేక వర్గానికి bjp ఏం చేసినా నచ్చదు.

    • @ittrader0307
      @ittrader0307 3 дня назад +4

      States lo jarige elections ki central enduku disturb avtundi?

    • @yedukondalu7056
      @yedukondalu7056 2 дня назад

      Battayailakuu alaage ardham avutadi sir. Godi prathi nirnayam Desam kosam dharmam kosam Ane antaru ee battayilu​@@ittrader0307

    • @tejesh3763
      @tejesh3763 День назад +1

      Ala yeppudu alert lo untaruga jaruguthu untey... Lepothey kommulocchesthayga.
      Ayna works yemi disturb kaavey... Kotthaga cheyadaniki kudharadhu.
      Mundhu oka phase lo cheyamanu dhammuntey... Adhi chethakavatledhu konni rastralaki cheyadanikey...

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 дня назад +20

    వక్ బోర్డ్ ఆగడాలు గురించి మాట్లాడు ఖాన్ గ్రేస్ ఎందుకు దాన్ని రక్షణ ఇస్తుంది...

    • @fakruddin3735
      @fakruddin3735 3 дня назад +1

      వక్ఫ్ బోర్డు ఆస్తులు మీ అయ్యవి కావు

    • @సత్యమేవజయతే-ఝ4ష
      @సత్యమేవజయతే-ఝ4ష 3 дня назад +2

      మా అయ్యవే.

    • @vemaravi
      @vemaravi 3 дня назад

      సార్ ఇక్కడ చర్చ దాని గురించి కాదు కదా ఇది జమిలి గురించి

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 дня назад +10

    కమ్యూనిస్టు పార్టీలు
    కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీలో విడిగా పోటీ చేసి
    లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తు జనాలను ఫూల్స్ చేస్తున్నాయి కదా కదా
    అది కుదరదు అని చెప్పి
    జమిలి
    ఎన్నికలు వద్దు అని అంటున్నాయి అంతే😂😂😂

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 3 дня назад +3

    జమిలి ఎన్నికలు కరెక్టా? కదా? అనే అంశాన్ని నేను చర్చించడం లేదు. పాసిబుల్ల కాదా అనే విషయాన్నీ నేను చెప్పడాలచు కున్నాను.
    కొంతమంది జమిలి ఎన్నికలు పెడితే మధ్యలో కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానలవల్ల ఓడిపోయి పడిపోతే మళ్ళీ ఎన్నికలకు పోవాలి కదా అప్పుడు ఏమి చేయాలి అంటారు. నేను అనుకోవడం అప్పుడు ఎన్నికలకు పోకుండా రాష్ట్రపతి పాలన విధిస్తారు. తరువాత ఎంపీ లేక ఎమ్మెల్యే ల బలం ఏ పార్టీ అయినా చూపించు కోగలిగితే వారిని ప్రభుత్వంను ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. లేకపొతే మళ్ళీ జమిలి ఎన్నికలు వచ్చే వరకు రాష్ట్రపతి లేదా గవర్నర్ పాలన కొనసాగుతుంది. అనగా ఒక్కసారి ఎంపీ లేదా ఎమ్మెల్యే గా ఎన్నికైతే అతను లేక ఆమె చనిపోయినా లేదా రాజీనామా చేస్తే తప్ప అయదు ఏళ్ల పాటు ఎంపీ లేదా ఎమ్మెల్యే గా ఉంటారు. రాష్ట్రపతి లేదా గవర్నర్ ఎంపీ లేదా ఎమ్మెల్యే లను మంత్రివర్గం లోకి తీసుకొని పరిపాలన సాగిస్తారు. ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి మాత్రమే ఉండరు. మిగతాదాంత సేమ్ టు సేమ్. ఇది నా ఉద్దేశం.
    -పులిచేరి మహేష్ కుమార్.

    • @Notatall333
      @Notatall333 3 дня назад +1

      అభివృద్ధి, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, అధిక ఖర్చు అవుతోందనే జమిలిని కోరుతోంది కేంద్రం. రాష్ట్రపతి పాలన ఉంటే కూడా అభివృద్ధి, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ఉంటాయి. ఇంక ఏం లాభం.. పైగా ప్రతీదీ కేంద్రం కంట్రోల్ అవుతుంది. అది సమాఖ్య వ్యవస్థకి విరుద్ధం. మన దేశం ఫెడరల్ దేశం. ప్రెసిడెన్షియల్ దేశం కాదు సార్. అందుకే ఇది సరైన నిర్ణయం కాదు.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 дня назад

      అప్పుడు ఎన్నికల్లో గెలిచిన కాల పరిమితిని మిగిలిన కాలం వరకు మాత్రమే వుంచి పార్లమెంటు ఎన్నికలతో పెట్ట వచ్చును కదా.

  • @PremKumar-qr2hp
    @PremKumar-qr2hp 3 дня назад +2

    మధ్యలో దిక్కుమాలిన సౌండ్లు ఎందుకండి

    • @Ram-ml2mq
      @Ram-ml2mq 3 дня назад

      😂😂 😂 Special effects🤣

  • @Ravi-m3l1x
    @Ravi-m3l1x 3 дня назад +7

    వీడొక సమస్యాత్మక వ్యక్తి.

  • @fxpuyoutube
    @fxpuyoutube 3 дня назад +2

    ఆ సౌండ్స్ ఏంటి రా బాబు

  • @Thirupathi758
    @Thirupathi758 2 дня назад +1

    మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం అలాగే పాలిస్తుంది కద అది రాజరిక పాలనా లెక్కే కధ

  • @rajkumara3001
    @rajkumara3001 2 дня назад

    One nation one election is best because it is development of country

  • @vraghava9925
    @vraghava9925 3 дня назад +3

    దేశం బాగుండాలంటే బిజెపి వుండాలంటారు మాష్టారు......18:00

  • @Huli6819
    @Huli6819 3 дня назад

    Complete True sir, Excellent Analysis

  • @muralikrishnamanupuri7458
    @muralikrishnamanupuri7458 3 дня назад +5

    Mari China lo America lo Canada lo Russia lo presidential government undi kadaa Mari aa country’s development kaledaa professor Garu

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 3 дня назад

      In usa, china, Russia has one or two languages, religion, culture but in india has different language, culture from state to state

  • @vasuimandi5535
    @vasuimandi5535 3 дня назад +5

    Good Decision by BJP, political parties not required to distribute money twice

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 дня назад +4

    What about one nation one caste. To brahminical modi rss bjp .

    • @vasusubhramanyam2907
      @vasusubhramanyam2907 3 дня назад

      Nuvvu Christianvi kadha niku anavasaram mee pastors ni evadu adagadu

  • @sunnyfrancis6126
    @sunnyfrancis6126 3 дня назад +5

    డబ్బులు పంచడానికి ఎక్కువ అవుతుంది.. 2 times పంచాల్సి వస్తుంది.... అంతే ఎలక్షన్స్ ఖర్చు అంటే ECI ki కాదు పార్టీల కి

  • @VaraBoska
    @VaraBoska 3 дня назад

    Good narrative 👏 on jamli election tnks for the awareness

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 День назад

    జమిలి ఎన్నికలు కంటే
    దామాషా పద్ధతి లో ఎలక్షన్స్ పెట్టేదానికి ఆలోచిస్తే బాగుంటుంది.
    అంటే చట్టసభ లో సగం సీట్స్ పార్టీలకు వచ్చే ఓట్లు శాతం ప్రకారం సీట్స్ కేటాయించి మిగతా సీట్స్ ఆ నియోజకవర్గం లో ఎక్కువ ఓట్లు వచ్చేవారిని గెలుపు అభ్యర్థి ప్రకటించే విధానం అయితే బాగుంటుంది.

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 3 дня назад +9

    బిజెపి అసలైన ఎజెండా, "వన్ నేషన్, వన్ ఎలక్షన్" కాదు. బిజెపి అసలైన అజెండా, "వన్ పార్టీ, వన్ రూల్". ఇలాంటోళ్ళకి ప్రజల సమాధానం, "నో డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్"

  • @hariuma7729
    @hariuma7729 3 дня назад

    This is expected discussion. This type of discussion should happen at all levels not only in TV channels like village, Mandal level etc. One thing is true if any change in the existing system is coming then obviously lot of questions and doubts will come to everyone. Government should take strong steps and implement whatever they think is right , after some time people will realise and accept the Government decision and move on if the new system is correct if not satisfied they can remove the Government by defeating in elections.

  • @vivekanandaraju
    @vivekanandaraju 3 дня назад +5

    ఒకే దేవుడు ,ఒకే టెంపుల్ ఉండాలి.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 дня назад +1

      Then we have to convert polytheistic Hinduism into monotheistic religions like Islam and Christianity.

  • @GantiBRKSarma
    @GantiBRKSarma 2 дня назад

    The intentions of political parties are skeptical in the minds of people who have political awareness because of their deeds.

  • @vemaravi
    @vemaravi 3 дня назад +5

    సార్ మద్యలో ప్రభుత్వం పడిపోతే అది ప్రజల కోసం కాదు కదా అది కాల్ రాజకీయాల కోసమే కదా

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 дня назад

      Do you mean, the govt. come after mid-term elections has nothing to do with the public? NDA1 came to power after mid-term elections, does it mean it wasn't for the public?

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 3 дня назад +5

    జమిలి ఎన్నికలకు, మీరు మాట్లాడుతున్న విషయాలకు ఏమైనా సంబధం ఉన్నదా? ఒక్క విషయం కూడా పొంతన లేదు. ఒక వైపు 1970 సం. వరకు జమిలి ఎన్నికలు జరిగినవని ,ఇదేమి కొత్తది కాదని చెప్పుతూ
    ఇప్పుడు అదేవిధంగా జరుగాలని కోరుకోవడం లో ఏ తప్పు కనిపిస్తుంది. దీంట్లో రాజ్యాంగ వ్యతిరేకత ఎక్కడ కనిపిస్తుంది?ఒకేసారి ఎన్నికలు జరుగుతే ఒకే పార్టీ అధికారంలోనికి వస్తుందా? గతం లో అలా జరిగిందా? ఒకేసారి ఎన్నికలయితే ప్రజాభిప్రాయం వ్యక్తం కాదా ?ప్రస్తుతం
    దేశంలో నిరంతరం ఎన్నికలు జరుగుతూనే వున్నవి.ఇలాంటి పరిస్థితి వాంచనీయమేనా అనేది ప్రశ్న.
    1 . ప్రతి చిన్న, పెద్ద ఎన్నికల ముందు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమలు చెయ్యాలి. పర్యవసానంగా అభివృద్ది కార్యక్రమాలు వాయిదా వెయ్యాలి.
    2 సంబంధిత అధికార యంత్రాంగంతో పాటుగా అనివార్యంగా కేంద్ర/రాష్ట్ర రాజకీయ నాయకత్వాలు ఎన్నికలో ప్రతిసారి పాల్గొనవలసిన పరిస్తితితులు .
    3.ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ప్రధానపాత్ర పోషించే ఉపాధ్యాయుల పాత్ర వల్ల విద్యార్థులు నష్ట పోవటం.
    4. జమిలి ఎన్నికల వల్ల దాదాపు గా ఇప్పుడవుతున్న ఎన్నికల కర్చును సగానికి పైగా తగ్గించడం.
    నిరంతర ఎన్నికలు సమాజం లోని ఏ వర్గానికి ప్రయోజనం కాదు.నిరాశ,నిస్పృహ తో ఉన్న రాజకీయ పార్టీలు మరియు
    ప్రభుత్వాన్ని ప్రతి విషయం లో తప్పు పట్టే వారు మాత్రమే వ్యతిరేకిస్తారు.
    ఇంత అవివేకంగా ఏమాత్రం తర్కానికి అందని వ్యాఖ్యలు చెయ్యడం వీరికి మాత్రమే సాధ్యం.

  • @sudhakarraododda
    @sudhakarraododda 2 дня назад

    డిబేట్ జరుగుతున్నప్పుడు మధ్యలో సౌండ్ తో కూడిన స్లైడ్స్ వేస్తున్నారు వినటానికి ఇబ్బందిగా ఉంది గమనించగలరు

  • @srikanthreddy4981
    @srikanthreddy4981 2 дня назад

    ఎన్ని చెప్పుకొన్న దేశ భవిష్యత్తు,భద్రత ముఖ్యంగా ఏ మార్పు అయినా జరగాలి

  • @One_Year_MLA
    @One_Year_MLA 2 дня назад

    మీకు తెలుసా..
    అమెరిక పార్లమెంట్ కు ..
    అమెరిక రాష్ట్రాల అసెంబ్లీ లకూ
    ప్రతీ రెండు సంవత్సరాల కు
    ఎన్నికలు జరుగుతాయి.

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 3 дня назад +1

    ముందు ఒకే ఎన్నికలు ఒకే దేశం అంటారు, ఆ తర్వాత మనకు Democracy ఎందుకు అంటారు. ఆ తర్వాత ఒకే భాష అంటారు, హిందీ మాత్రమే ఇండియా భాష అంటారు.
    రాంనాథ్ కొవింద్ బీజేపీ మనిషి.

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 3 дня назад

      రాజ్యాంగ మును శక్తి హీనం చేయట మే దీని వెనుక కుట్ర.

  • @BharatFirst007
    @BharatFirst007 2 дня назад

    బాబాయ్, నువ్వు వద్దు అంటున్నవంటే, అది దేశానికి ఖచ్చితంగా మంచిదే.

  • @dekkathaadinarayana995
    @dekkathaadinarayana995 3 дня назад +2

    Very good analysis....sir

  • @cvnyadavfarmsagriculture8452
    @cvnyadavfarmsagriculture8452 2 дня назад

    One nation one election correct.

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 2 дня назад +1

    Buy uncle.

  • @saidiagnostics
    @saidiagnostics 3 дня назад +3

    Congress spokes person prof

  • @vikrammodugu6741
    @vikrammodugu6741 17 часов назад

    Sir, In USA the senate/Houseofrepresentatives/Presidential elections will be conducted together at a frequency of two years. they will not be conducted randomly.

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 3 дня назад

    BJP permanent ga rule cheyalani chattam chesthe baguntundi.
    Any court in india .. BJP decesion correct ani declare cheyali.
    State governments .. RSS -Bjp ku bhayapadali .. lekapothe, cases pedatam ani chattam tevali.
    Muslims & Christians ku vote teeseyali. Vaarini Desam nundi tarimi kattali.

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 19 часов назад +1

    సారు, మీరు ఇప్పుడు జగన్ గారు అమరావతి, పోలవరం నీ విద్వంసం చేశారు అని చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు ఏందుకు?

  • @jsalla
    @jsalla 2 дня назад

    just bypass our country issues like unemployment, inflation etc

  • @MadhuRao0410
    @MadhuRao0410 3 дня назад +6

    Totally bad analysis, politically motivated

  • @gogopubg5774
    @gogopubg5774 3 дня назад +6

    jai bjp iam support bjp party

  • @Ravi-m3l1x
    @Ravi-m3l1x 3 дня назад +3

    nee prasnalaku nuvve answer cheppu comred

  • @సత్యమేవజయతే-ఝ4ష

    బలహీన విశ్లేషణ.

  • @chranganadh829
    @chranganadh829 2 дня назад

    సార్ మీరే చెప్పారుగా సార్ రాజ్యాంగం మొదట్లోనూ దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగేదని మరి అప్పుడు రైట్ అయింది సార్

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 дня назад

    జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టడంలో చాలా నిగూఢార్థం ఉంది నాగేశ్వరరావు గారు. ఖర్చు తగ్గించుట అనేది భూటకం. దేశాన్ని ఈ పదేండ్లలో అనుకువ్నమేరకు నాశనం చే లేకపోయాము. డబుల్ ఇంజన్ సర్కారు అన్ని రాష్ట్రాల్లో సాధించలేకపోయాము. ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉంది. రేపు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మతప్రాతిపదికన మరలా 2019 నాటికంటే ఎక్కువ పార్లమెంటు సీట్లు సంపాదించి, ఆదాని లాంటి వారికి దేశసంపదను మొత్తం ధారాదత్తం చేసినా అడిగేవారుండరు. మీరన్నట్లుగా రాచరికం వెలగబెట్టవచ్చు. ఇక అసలు ఎన్నికలే లేకుండా భారతరాజ్యాంగాన్ని చెదబట్టించవచ్చు. మరలా బ్రిటిష్ లాంటి వారికి దేశాన్ని తాకట్టు పెట్టినా అడిగేవాడే ఉండడు, అనే మాస్టర్ ప్లాను తో మోడీగారు ఉన్నారు అనుకొంటున్నాం సార్!!

  • @saishivagraphics1304
    @saishivagraphics1304 2 дня назад

    please speak about recent maharastra elections

  • @Tadepalli_paleru_Reddy
    @Tadepalli_paleru_Reddy 3 дня назад +1

    Unity govt kcr, revanth ok but asad owasi kuda untadu 😂😂😂😂

  • @krishnamanaiduchalla4800
    @krishnamanaiduchalla4800 2 дня назад

    బిల్ ఇంకా రాలేదు సార్ మీరు వస్తె ఎలా ఉంటుంది అని అడిగితే ఒపీనియన్ చెప్పకుండా మీ సిద్దాంతం కి సరిపోలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు 😂

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 3 дня назад +3

    Jai south india

  • @msr9303
    @msr9303 3 дня назад +3

    One nation one election one time evms tampering 😂😂😂😂😂

    • @MrCcvh
      @MrCcvh 3 дня назад

      నువ్వు.ఎంఎల్ఏ గా నిలబడి evm tampering చేసి అవు ఎంఎల్ఏ😂

    • @MegatronCyberwolf
      @MegatronCyberwolf 6 часов назад

      @@msr9303 ilagey yedu...
      Me bathukulu anthey..Gelavaleka EVM la meeda padi yedavandi...

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 3 дня назад +1

    లక్ష సార్లు చర్చించావు. ఏం చెప్తావు కొత్తగా

  • @malleshbabu4836
    @malleshbabu4836 2 дня назад

    మీ you ట్యూబ్ ఆదాయం తగ్గుతుంది

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 дня назад

    Modi strongly feels that he can bring BJP as ruling party in states & can also have full majority in Parliament also, if he conducts elctions for assemblies & parliament at a time. To misguide the common people he tells that he wants to conduct only to save e, penditure.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дня назад +1

    మోడీ బిజెపి అన్ని ( రాముడు, కృష్ణుడు, కులం, ఆర్మీ, ) అన్ని వాడాడు. ఇక క్రొత్త subject. EVM లు వున్నంత వరకు మోడీ బిజెపి PM.

  • @gantisaleshwaram9430
    @gantisaleshwaram9430 2 дня назад +1

    చైనా విశ్లేషణ

  • @venkatadamodhar2727
    @venkatadamodhar2727 3 дня назад +2

    If it's against Constitution, then why was it happening in AP, In Telangana ,in Assam.

  • @medharametlakrishnaiah6506
    @medharametlakrishnaiah6506 3 дня назад +2

    Sir you are misreading the people, if elections for lokshabha and Assemblies are held at one time how federalism will effect, suppose Tamilnadu people will elct Dmk but people of karnataka elect Blp I.e according to their choice in thise context how one party can Rule the entire nation,??

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 День назад

    Modi ji and sha ji are may be there in future. No more person to ask. Only north there no more south.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 дня назад +2

    Jai bhim

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 дня назад +1

    Jai mahatma phule

  • @VamsiKrishna-sp3kn
    @VamsiKrishna-sp3kn 2 дня назад

    Evm management can be done only once in 5 years😂

  • @NirmalZIziintnrl
    @NirmalZIziintnrl День назад

    మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో ఒడి అసెంబ్లీ ఎన్నికల్లో BJP గెలిచింది కదా ఇలాంటి ఉదాహరణలు మీకు నచ్చవు

  • @pavanmusic8106
    @pavanmusic8106 День назад

    Wokf board meeda discussion cheyyandi

  • @Notatall333
    @Notatall333 3 дня назад

    జమిలికో దండం.. వద్దే వద్దు. ఇదో కుట్రపూరిత ఆలోచన. దీన్ని అందరం ఖండించాలి. దేశ ప్రజలంతా ఒక్కటై, దేశాన్ని కాపాడుకోవాలి. సైలెంటుగా ఉంటే.. నష్టపోయేది ప్రజలే. #NoToJamili #SeizeTheJamili

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 День назад

    One Election One Adani

  • @hariuma7729
    @hariuma7729 3 дня назад

    If we take the example of ruling of other countries they are providing better facilities compared with INDIA and development is also good, even though they have less resources. But in INDIA because of CORRUPTION and this regional feeling there is no development in most of the places. Ex. I am from GUNTUR district of AP, it is one the highly educated district and have lot of resources but still there is no industrial development or any development, no changes in villages and towns in the last 30 years. Atleast in Congress ruling there is development after independence for 30 years after that no one caring about the LOCAL administration always gives some free bees and bring emotional issues to stay in power. So atleast with the idea of ONE NATION ONE NATION there could be some change in thinking of public at least while electing not going to trap of unnecessary emotional issues.

  • @cmccoep
    @cmccoep 20 часов назад

    Sir, Mari past 90s lo congress unnappudu same procedure undi kada. Daanni wrong antara ?

  • @Rajwalks
    @Rajwalks 3 дня назад +1

    against constitution Ela avuddi ??? first four general assembly elections jaragaledha ? ipudu Orissa bihar lo jargatledha ?
    veediki answer cheppadam raaka thirigi questions veyadam answer anukuntunnadu...America, Germany, japan, South Africa lo jargatledha jamili elections ???

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 3 дня назад +3

    Welcome Modiji decision

  • @vijaykumar-im2hk
    @vijaykumar-im2hk 6 часов назад

    Jamili ennikalu jarigithe oke party Anni chotla gelustunda....???????.... Different parties different states lo gelavachu ga...?... Pls clarify

  • @nareshreddyn955
    @nareshreddyn955 3 дня назад

    11:36 ante mi uddesham lo pedha prajalu eedagakudadha mari only pethadaralu matram undali ani mi abiprayam

  • @alafoundation6193
    @alafoundation6193 2 дня назад

    జమిలి ఎలక్షన్ కు మీరు చెబుతున్న డైవర్సిటి సంబంధం ఏమిటి

  • @pavanmusic8106
    @pavanmusic8106 День назад

    Sir wokf board rajyanganiki opposite kada danipi matladandi

  • @anandammende1996
    @anandammende1996 2 дня назад

    Ten tv garu ilanti vartho charcha pettakandi

  • @cmccoep
    @cmccoep 20 часов назад

    Sir, mari US lo ela oke sari election jaruku tondi sir.

  • @parusharamulu9464
    @parusharamulu9464 3 дня назад +4

    Veedu saduvukunna daddamma

  • @hariuma7729
    @hariuma7729 3 дня назад

    As per my opinion with the emergence of regional parties , the concept of country is weakened and parties more interested in their family and wealth promoting and looting the country and giving biscuits to poor people and middle class people are suffering in paying multiple taxes and no benefits whereas as some section of people are getting all free and lost the habit of thinking and hardworking. So it is better to have ruling of national parties instead of family parties for overall development of the country.

  • @p.rameshbabu2528
    @p.rameshbabu2528 13 часов назад

    మెజారిటీ ప్రజల నుండి ప్రధానమంత్రి వస్తాడు
    నార్త్ ఈస్ట్ నుండి వస్తాడా అంటావ్?
    ఒక పార్టీ తరుపున MLC చేసి విశ్లేషకుడిగా చెల్లుబాటు కనేకావు.
    యూ ట్యూబ్ సంపాదన మరిగావు

  • @sailumudiraj6940
    @sailumudiraj6940 2 дня назад

    ముసుగు తీసిన.. ప్రొఫెసర్ గారు... మీరు ఏదో అనాలిస్ చేస్తారని విన్నాం.. కానీ మీరు కూడా SDI బ్యాచ్.. అనీ ఇపుడు అనిపిస్తుంది.😂

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 дня назад

    Jamilielections will be beginning of end of rss bjp era indian politics eternally then only bahujanta will be free from manujanta

  • @elisha6920
    @elisha6920 День назад

    Modi ki dammunte EVM mashine lanu ban chesi ballots votes implement cheyyali.

  • @AnjaiahBairu
    @AnjaiahBairu 3 дня назад +3

    Jamili is impossible and complicated..Modiki is mad..

  • @vraghava9925
    @vraghava9925 3 дня назад

    బర్నాల్ స్టాక్ వుందా మాష్టారు కొంపలో.....

  • @bhaskarsarma4900
    @bhaskarsarma4900 3 дня назад

    Professor Nageswarji survives with anti Modi,anti BJP, anti nationalism and anti Bharath Vikas attitude and their support. He always laughs at, criticise NDA government, as if he is not yet all responsible here....he says with cunningness, anti patriotic...

  • @SubasPanda
    @SubasPanda 2 дня назад

    P v narasimha rao ku sonia Gandhi gaaru naama rupalu lekunda cheyutaku prayatnam chesaru, e visayam nageswar rao chepparu. Mari south nunchi Ela pm autaru ?

  • @PavanGarigipati
    @PavanGarigipati 3 дня назад +2

    Madhyalo assembly raddu ite central gov rule chestaremo....

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 2 дня назад

    Very good analysis professor. 👌🏻. Keep up the good work 💪🏻

  • @kuchurusrinivasulu326
    @kuchurusrinivasulu326 3 дня назад

    Bjp Good disision

  • @bhupathiramesh1375
    @bhupathiramesh1375 2 дня назад

    Okey dhesham okey ennika okey party untey time money save avuthavi 😁